Girls Fighting Video: అబ్బాయిలే అనుకుంటాం గానీ..అమ్మాయిలు అంతకంటే దారుణంగా కొట్టుకుంటారు. అదే జరిగింది కాన్పూర్‌లో. స్కూల్ విద్యార్ధినులు ఒకరి నొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Catching Black Cobra: పాములు ఎంత భయంకరమైనవో అందరికీ తెలిసిందే. చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంటుంది. కొంతమంది చాలా సులభమైన సాంప్రదాయ పద్ధతుల్లో బ్లాక్ కోబ్రాల్ని కూడా ఇట్టే పట్టేస్తుంటారు. అలాంటి వీడియో మీ కోసం..
Viral Video: అమాయకంగా కన్పిస్తే చాలు రోడ్డుపై జరిగే చిన్న చిన్న ఘటనలకు కూడా అమ్మాయిలు రెచ్చిపోతుంటారు. ఓ అమాయక ఈ రిక్షా డ్రైవర్‌పై ఆ మహిళ అలానే విరుచుకుపడింది. చివరికి సంకెళ్లు పడ్డాయి.
Crocodile Video Viral: మొసళ్లు ఇప్పుడు జనావాసాల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. భారీ వర్షాలు చెరువుల్ని, ఊర్లనీ ఏకం చేస్తుంటే రాకుండా ఎలా ఉంటాయి. మధ్యప్రదేశ్ శివపురిలో అదే జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Viral Video today: ఓ అమ్మాయి కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Python Video: పాములు చూస్తే హడలెక్కిపోతుంటాం. అందులో భారీ కొండ చిలువలంటే ఇంకా. కానీ ప్రశాంతంగా కూర్చున్న ఆ అమ్మాయి వద్దకు ఏకంగా మూడు భారీ కొండ చిలువలు ప్రేమతో చేరుకోవడం..ఆ తరువాత ఏమైంది..
Snakes Romance: సోషల్ మీడియాలో ఎప్పుడేది వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. జంతు జీవాల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు రెండు పాముల రొమాన్స్ వీడియో బాగా వైరల్ అవుతోంది.
Viral Video: మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ వీడియో ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతున్నాయి. హృదయ విదారకమైన ఆ దృశ్యం కంటతడిపెట్టిస్తోంది. అసలేం జరిగింది..
Donkey Viral Video: ప్రతి జీవికీ సహనం ఉంటుంది. ప్రతి జీవికీ కోపం కూడా వస్తుంది. నోరులేని జీవికదా అని ఇష్టమొచ్చినట్టు చేస్తే ఇలాగే ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడొక భయం గొలిపే వీడియో వైరల్ అవుతోంది. ఓ స్విమ్మింగ్ పూల్‌లోని సింక్‌హోల్‌లో జరిగిన ప్రమాదం మొత్తం అందర్నీ భయభ్రాంతులకు లోనుచేసింది. వీడియో చూస్తూ షాక్ అవుతున్నారు.
Cock and Hen Viral Video: ప్రపంచం నలుమూలల్నించి సోషల్ మీడియాలో విభిన్నమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మతిపోతుంది కూడా. అలాంటిదే ఈ వీడియో. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Push ups stunt video: ఏదో చేయబోయి..మరేదో అయ్యాడట. అందుకే అంటారు వల్లమాలిన పనులు చేయవద్దని. శక్తిమాన్ స్టంట్ చేయబోయి..బొక్క బోర్లా పడ్డాడు. తీవ్రగాయాలతో మంచంపై ఉన్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. ఇలాంటి షాకింగ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Viral Video: కొద్ది సెకన్ల తేడా..లేకుంటే మృత్యువు కౌగిలించేదే. అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చేది. సముద్రంలో చేసిన ఆ జంప్ ప్రాణాలు పోగొట్టేది. ఒళ్లు జలదరిస్తున్న ఆ వీడియో మీరూ చూడండి.
Shocking Viral Video: అక్కడొక లోతైన డ్రైనేజ్. ఓ చిన్నారి అలా నడుస్తూ..హఠాత్తుగా అందులో పడిపోతాడు. ఆ వెనుకే ఉన్న తల్లి..నిర్ఘాంతపోతుంది. ఒక్క క్షణం ఆలోచించకుండా అందులో దూకేస్తుంది. ఆ తరువాత ఏమైంది..
Viral Video: దొంగలు ఎదైనా చోరికి పాల్పడే సమయంలో చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసిన చిన్న చిన్న తప్పులే కొన్ని సందర్భాల్లో వారిని దొరికేటట్లు చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దొంగతనాలకు సంబంధించి చాలా వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.
Google Trending Video: జంతువులకు, పక్షులకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింటవైరల్ మారుతున్నాయి. పక్షులు, జంతువులకు సంబంధించిన చిలిపి వీడియోలే కాకుండా ప్రజలను భయాందళనకు గురిచేసే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Bird Attack on Snake: ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే సోషల్ మీడియా వేదికలో వన్యప్రాణులు, జంతువుల వీడియోలు విచ్చలవిడిగా చక్కర్లు కొడతాయి.
Shocking Video: పిల్లలు తరచుగా సరదాగా నవ్వుతూ అనందంగా కనిపిస్తారు. చాలా మంది పిల్లలు అందరినీ నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు పిల్లలు చేసే చిలిపి చేష్టలకు ఎవరికైనా నవ్వురావాల్సిందే.
Viral Video Woman fall into Manhole: ఫోన్ సంభాషణలో మునిగిపోయిన ఓ మహిళ.. రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్‌ను గమనించలేదు. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్న ఆమె ఒక్కసారిగా మ్యాన్ హోల్లో పడిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.