Snakes Romance: రెండు పాముల రొమాన్స్ ఎలా ఉంటుందో తెలుసా, వీడియో వైరల్

Snakes Romance: సోషల్ మీడియాలో ఎప్పుడేది వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. జంతు జీవాల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు రెండు పాముల రొమాన్స్ వీడియో బాగా వైరల్ అవుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 2, 2022, 04:31 PM IST
Snakes Romance: రెండు పాముల రొమాన్స్ ఎలా ఉంటుందో తెలుసా, వీడియో వైరల్

Snakes Romance: సోషల్ మీడియాలో ఎప్పుడేది వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. జంతు జీవాల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు రెండు పాముల రొమాన్స్ వీడియో బాగా వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని భయం గొలిపితే..కొన్ని ఆశ్చర్యం కల్గిస్తుంటాయి. ఇంకొన్ని ఆసక్తి రేపుతుంటాయి. ముఖ్యంగా జంతు జీవాల వీడియోలైతే చాలామంది ఆకర్షితులౌతుంటారు. అటువంటిదే మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది రెండు పాముల రొమాన్స్ వీడియో. పాముల మధ్య రొమాన్స్ సహజమే అయినా..కెమేరా కంటికి చిక్కడమనేది అరుదనే చెప్పాలి. అందుకే ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు పాములు పరస్పరం కౌగిలించుకుని..ఒకదానికొకటి చుట్టుకుని..మెలికలు తిరుగుతూ బురద నీటిలో దొర్లుతూ పూర్తి రొమాన్స్ మూడ్‌లో ఉన్నాయి. పాముల మధ్య రొమాన్స్ దృశ్యాలు ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. ఇది సినిమా కాదు. యదార్ధం. ఇప్పటికే ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు.

ఒక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన పాముల రొమాన్స్ వీడియో చూస్తుండగానే వైరల్ అయిపోయింది. ఇప్పటికే 40 లక్షల వరకూ చూసేశారు. పెద్దఎత్తున కామెంట్లు వచ్చి పడుతున్నాయి.

Also read: Virat Anushka: విరాట్ కోహ్లికి ఏమైందబ్బా.. ఇంత మూడీగా, చిరాగ్గా ఎప్పుడూ చూసుండరు..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News