Shanichari Amavasya 2022 Effect: హిందూ మతంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈసారి భాద్రపద మాసం అమావాస్య శనివారం వస్తోంది. ఈ రోజు కొన్ని రాశులవారు శనిదేవుడు అనుగ్రహాన్ని పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Bhadrapada Amavasya 2022: భాద్రపద మాసంలోని అమావాస్య సంవత్సరంలో చివరి శని అమావాస్య కూడా. శనిదేవుని అనుగ్రహంతో 5 రాశుల వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది.
Shanishchari Amavasya: శని మహాదశతో బాధపడుతున్నవారు శనిశ్చరి అమావాస్య నాడు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా వీటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఆ చర్యలేంటో తెలుసుకుందాం.
Shani sade Sati Zodiac Sign: ఏ వ్యక్తి జాతకంలో శనిగ్రహం బలంగా ఉంటుందో అతడికి శుభం చేకూరుతుంది. ఎవరి జాతకంలో అయితే శని స్థానం బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
Shani Sade Sati: ఏ వ్యక్తిపై శని సడే సతి ప్రారంభమవుతుందో ఆ వ్యక్తి జీవితం అనేక ఇబ్బందులకు గురవుతుంది. శని సడేసతి యెుక్క అశుభ ప్రభావం మీపై తగ్గాలంటే ఇలా చేయండి.
Shanidev Remedies: శని సడేసతి మరియు ధైయాలతో బాధపడే వారికి జూలై 12న ఉపశమనం లభించనుంది. ఒకవేళ మీరు ఈ రోజే ఈ పరిహారాలు చేసినట్లయితే శని మహాదశ నుండి విముక్తి పొందుతారు.
Shanidev: జీవితంలో ప్రతి వ్యక్తి శని దేవుడి బారిన పడుతూ ఉంటాడు. సరికాని పనులు, ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయడం వల్లే శని దేవుడి దుష్ఫలితాలకు గురవుతున్నారని శాస్త్రం తెలుపెతోంది. తొమ్మిది గ్రహాలలో శని దేవుడికి సంబంధించిన గ్రహం జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని శాస్త్రం పేర్కొంది.
Shani pooja Vidhanam: శనిదేవుడిని పూజించాలంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. అవి పాటించకపోతే..ఆ వ్యక్తి శనిదేవుడి ఆగ్రహానికి గురవుతాడు.
Shanidev Vakri 2022 Effect: జూన్ 5న శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడని జ్యోతిష్య శాస్త్రం తెలిపింది. అంతేకాకుండా శని మహారాజు ఈ అక్టోబర్ నెల వరకు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నారు. 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు తన రాశి అయిన కుంభరాశిలో ప్రవేశించడం విశేషం.
Shani Jayanti Remedies: శని తమ పట్ల దయ చూపాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఇందుకోసం ప్రజలు పలు చర్యలు తీసుకుంటారు. శని జయంతి రోజున ఈ పరిహారాలు చేస్తే.. శని యొక్క చెడు దృష్టి నుండి విముక్తి పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.