Heroine Poorna Pregnant హీరోయిన్ పూర్ణ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తాను తల్లిని కాబోతోన్నట్టుగా ప్రకటించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.
Actress Poorna Marriage నటి పూర్ణ పెళ్లి ఎప్పుడో అయిందట. ఈ విషయాలన్నీ తాజాగా పూర్ణ బయటపెట్టేసింది. అసలే పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ గతంలో రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.
Actress Poorna Marriage Cancelled: ఆసిఫ్ అలీ అనే దుబాయ్ వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా పూర్ణ ప్రకటించింది. అయితే ఇప్పుడు పూర్ణ తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.