Seethakka Fire On Vijaya Dairy Officials: అంగన్వాడీ కేంద్రాల్లో వరుస తప్పిదాలు చోటుచేసుకుంటుండడంతో మంత్రి సీతక్క సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పాల సరఫరాపై ఫిర్యాదులు రావడంతో విజయ డెయిరీని నిలదీశారు.
Mallampalle Declares As Mandal In Mulugu District: తన సోదరిగా కష్టనష్టాల్లో ఉంటున్న సీతక్కకు రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీతక్కకు మరచిపోలేని గిఫ్ట్ ఇవ్వడంతో ఆమె ఆనందంలో మునిగితేలారు.
Namrata Shirodkar Seethakka Photo Goes To Viral: వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రికి సూపర్‌స్టార్ మహేశ్ బాబు విరాళం అందించిన సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అతడి సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒకరితో ప్రత్యేకంగా ఫొటో దిగారు. మంత్రి సీతక్కతో అడిగి మరి ఫొటో దిగి 'నేను మీకు ఫ్యాన్' అంటూ చెప్పడం విశేషం.
High Alert To Mulugu District With Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అటవీ జిల్లా ములుగులో హైఅలర్ట్ అయ్యింది. అధికార యంత్రాంగాన్ని సీతక్క అప్రమత్తం చేశారు.
Revanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్ వస్తుండడంపై రేవంత్ ఆవేదనకు గురయ్యారు.
KT Rama Rao Fire On Seethakka: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీతక్కపై బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. అడ్డగోలుగా సీతక్క మాట్లాడడంతో కేటీఆర్ మండిపడ్డారు. సీతక్క తీరును తప్పుబట్టారు.
Minister Seethakka Fire On Smita Sabharwal Disability Quota Comments: దివ్యాంగుల రిజర్వేషన్లపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు.
NTR Kalavedika: ప్రతి ఏడాది లాగానే.. ఈ ఏడాది కూడా కళావేదిక వారు ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ అవార్డ్స్.. ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సినీ రంగానికి చెందిన.. అన్ని విభాగాల వారికి ఈ అవార్డులను ఇవ్వనున్నారు.
Seethakka: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రజల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగలేకపోతున్నారు. తాజాగా మంత్రి సీతక్క తన సొంత నియోజకవర్గం ములుగులో ప్రజల నుంచి పరాభవం ఎదుర్కొన్నారు. రైతు బంధు విషయమై రైతులు ఆమెను నిలదీశారు. రైతుబంధు డబ్బులు ఏవి? అని ప్రశ్నించగా.. వెళ్లి బ్యాంకులో చూసుకోవాలని సూచించారు.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
Seethakka Vs KTR: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ.. ప్రజాక్షేత్రంలోనూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై సీతక్క విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్ పెంచుకునే కుక్కల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.
Mulugu District: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరగ్గా తెలంగాణలో మాత్రం విషాదం నింపింది. జెండా వందనానికి ఏర్పాటుచేసిన కర్రకు విద్యుత్ సరఫరా జరిగి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
Revanth Reddy: తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని మొదటి నుంచీ ప్రకటిస్తూ వస్తోన్న రేవంత్ రెడ్డి.. సీఎస్ సోమేష్ కుమార్‌తో భేటీలోనూ అదే అంశాన్ని తొలి ప్రధాన్యతగా ప్రస్తావించారు.
Presidential Election: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సీతక్క ఓటుపై అయోమయం చోటుచేసుకుంది.
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. గత కొన్ని రోజులుగా వాగులు, వంకలు దాటుకుంటూ రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాల్లోకి వెళ్తున్న ఆమె.. అక్కడి ప్రజలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.