Sattu Powder Benefits And Side Effects: సత్తు పిండి ఒక పురాతన భారతీయ ఆహారం. ఇది ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందింది. ఇది శనగలు, జొన్నలు, రాగులు లేదా సజ్జలు వంటి పప్పుధాన్యాలతో తయారు చేయబడిన పోషకమైన పిండి. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Health Benefits Of Sattu: శనగ పిండితో తయారు చేసిన సత్తు డ్రింక్‌ను ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.