Mulugu: మేడారం జాతరలో కొందరు పోలీసులుప అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఈక్రమంలో కొందరు స్థానికులు మైక్ లలో పదే పదే పోలీసులకు తమ గోడును చెప్తున్నారు.
FIR Against ChinnaJeeyar Swamy: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తెలంగాణలో గిరిజనులు ఆరాధించే సమ్మక్క, సారలమ్మల మీద చిన్న జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మలపై త్రిదండి చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని.. ఆదివాసీ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Medaram Jatara 2022: భక్తుల కష్టాలను తీర్చే కొంగు బంగారాలు పేరు పొందిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర వైభవంగా సాగుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సాగుతోన్న జాతరలో సారలమ్మ గద్దెల పైకి చేరింది.
Medaram Jatara: ఆసియాలో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేటి (ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభమైంది. కోటి మందికి పైగా భక్తుల రానున్నారని చెప్పిన అధికారులు అందుకు తగ్గట్టు భారీ ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి శనివారం వరకు ఈ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. శుక్రవారం (ఫిబ్రవరి 18) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వనదేవతలను దర్శించుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.