Samantha ruth prabhu: సమంత రూత్ ప్రభు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా, సామ్.. ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రెపుతున్నాయని చెప్పుకొవచ్చు.
Samantha Ruth prabhu controversy: సమంతను ఇప్పట్లో కష్టాలు వదలడం లేదని తెలుస్తొంది. కొన్నిరోజుల క్రితం సామ్ తండ్రి చనిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా తన మాజీ భర్తకు గ్రాండ్ గా అందమైన అమ్మాయితో పెళ్లి కూడా జరిగిపోయింది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది.
Samantha Mistake: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, ప్రస్తుతం హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథల ఎంపిక విషయంలో తప్పు చేశానని.. అభిమానులతో తెలిపింది ఈ హీరోయిన్.
Samantha - Mahesh Babu: ఒక సినిమా షూటింగ్లో భాగంగా సరదాగా సమంత, మహేష్ బాబుతో ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగానే రీమేక్ సినిమాల గురించి చర్చిస్తూ.. ఎందుకు రీమేక్ సినిమాలు చేయడం లేదు అంటూ ప్రశ్నించగా.. తనదైన శైలిలో ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చి సమంత నోరు మూయించారు మహేష్ బాబు.
Samantha top Movies :సమంత (Samantha Ruth Prabhu) తెలుగు సినీ ఇండస్ట్రీలో కథానాయికగా అడుగుపెట్టి దాదాపు దశాబ్దంన్నర కావొస్తోంది. ఇన్నేళ్ల కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హీరోయిన్గా ఈమె కెరీర్లో టాప్ మూవీస్ విషయానికొస్తే..
Samantha latest: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Samantha Instagram Story: సమంత ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో సేదా తీరుతున్నారు. 14 ఏళ్ల తరువాత మళ్లీ అక్కడికి వెళ్లానంటూ ఇటీవలె చెప్పారు. తాజాగా చేసిన ఓ పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. జీవిత తత్వం బోధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.