California Earthquake: అగ్రరాజ్యం అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాలిఫోర్నియా కేంద్రంగా సంభవించిన భూప్రకంపనలు కలకలం రేపాయి.
Tamil Nadu Earthquake Today: తమిళనాడులోని వేలూరులో భూకంపం సంభవించింది. వేలూరుకు 59 కిలో మీటర్ల దూరంలో సోమవారం (నవంబరు 29) ఉదయం 3.6 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Taiwan Earth Quake: తైవాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. మద్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. నష్టం ఏ మేరకు జరిగిందనేది మాత్రం ఇంకా తెలియలేదు.
Earthquake in Punjab, Jammu and Kashmir: పంజాబ్‌లోని బటిండాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 6.48 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 3.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Earthquake | ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమికంపిస్తోంది. దాంతో అక్కడి ప్రజలు గుండెలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
Earthquake in Ladakh: లఢఖ్: ఉత్తరాదిన తరచుగా సంభవిస్తున్న భూకంపాలు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం హరియానాలోని రోహ్తక్లో భూకంపం సంభవించిన కొన్ని గంటలకే లఢఖ్‌లో ( Ladakh earthquake) మరో భూకంపం సంభవించింది.
Gujarat earthquake | రాజ్‌కోట్: ఉత్తరాదిన తరచుగా ఏదో ఓ చోట సంభవిస్తున్న వరుస భూకంపాలు ( Serial earthquakes) అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, గుడ్‌గావ్, ఎన్సీఆర్, నొయిడా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూకంపాలు సర్వ సాధారణమయ్యాయి. ఒక్కోసారి వారం రోజుల వ్యవధిలోనే రెండుమూడుసార్లు భూమి కంపిస్తోంది.
Earthquake hits Delhi ఢిల్లీ, నొయిడా, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( NCS ) వెల్లడించిన వివరాల ప్రకారం " రాత్రి 10:42 గంటలకు నొయిడాకు 19 కిలోమీటర్ల ఆగ్నేయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.2 గా నమోదైంది". అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం జరగలేదనే తెలుస్తోంది.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం (mild earthquake) సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 2.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్టు జాతీయ భూకంపం అధ్యయన కేంద్రం (National Centre for Seismology) తెలిపింది.
మహారాష్ట్రలో తెల్లవారుజామున భూకంపం వణికించింది. ఉదయం 5 గంటల 22 నిముషాలకు భూమి కంపించింది. పాల్ఘాట్ జిల్లాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.8 మెగ్నిట్యూడ్‌లుగా నమోదైంది. ఈమేరకు భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) ఓ ప్రకటన విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.