Revanth Reddy Comments On CM KCR: మరోసారి కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారాలు చేసినా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. ఆ పార్టీని ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరని అన్నారు.
Revanth Reddy Challenges to CM KCR: ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చుక్క మందు పోయకుండా.. డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ నెల 17న మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల వద్ద ప్రమాణం చేసేందుకు రావాలని అన్నారు.
Revanth Reddy Serious Warning to Leaders: సోనియా గాంధీపై విమర్శలు గుప్పించే నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
Revanth Reddy Comments On CM KCR: కొడంగల్‌లో మరోసారి కేసీఆర్ దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేగా కొడంగల్ ప్రజలకు ఎవరికీ లేదనకుండా సాయం చేశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే శవాలను వదలకుండా దోచుకునే రకం అని అన్నారు.
Revanth Reddy Visits Uppal and LB Nagar: ప్రగతి భవన్ చిల్లర రాజకీయాలకు వేదికగా మారిందంటూ ఘాటు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. వరదలపై ముందస్తుగా సీఎం సమీక్షలు చేయలేదని.. మంత్రి కేటీఆర్‌కు ప్రజల ప్రాణాలపై శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy on Go No 111 Cancelation: జీవో 111 రద్దుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇది దుర్మార్గపు నిర్ణయమని.. కేసీఆర్‌ను కోసి కారం పెట్టినా తప్పులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవో రద్దు వెనక కుట్ర ఉందన‌్నారు.
Revanth Reddy Fires On Cm KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కర్ణాటకలో హంగ్ తీసుకురావాలని కేసీఆర్ చేసిన కుట్రలను తాము బయటపెట్టామన్నారు. కర్ణాటకలో మోదీ ఓటమిని అంగీకరించేందుకు కూడా కేసీఆర్‌కు మనసు ఒప్పడం లేదన్నారు.
తెలంగాణ సీఎంవోలో మరో ఉత్తరాది వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ పీఆర్వోగా సంజయ్ కుమార్ ఝ అనే వ్యక్తిని నియమించారని అన్నారు. పూర్తి వివరాలు ఇలా..
Revanth Reddy on CM Kcr: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.