Telangna: సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయానికి సిఫారసు చేస్తున్నట్లు సమాచారం. ఇక నుంచి తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ టీఎస్ కు బదులుగా టీజీ గా మారుస్తూ క్యాబినెట్ ఆమోదానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
Property Registration And Mutation Documents: మీ పేరు మీద ఏదైనా వ్యవసాయ భూమి కానీ లేదా ఏదైనా ఇంటి స్థలం కానీ లేదా మరేదైనా ఇల్లు కానీ కొన్నారా ? కొత్తగా కొన్న మీ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించడంతోనే మీరు రిలాక్స్ అవుతున్నారు కదా.. కేవలం రిజిస్ట్రేషన్‌తోనే మీరు కొన్న స్థిర ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చేస్తాయని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.
NTA NEET UG Exam 2023: నీట్ అండర్గ్రాడ్యూయేట్ 2023 సిలబస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.. ఇలా మొత్తం మూడు సబ్జెక్టులు ఉంటాయి. NEET UG 2023 ప్రవేశ పరీక్షలో 11, 12 తరగతులకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి.
Agnipath Recruitment Scheme-2022: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి మద్దతు లభిస్తోంది. ఈపథకం ద్వారా వచ్చిన తొలి నోటిఫికేషన్‌కు విశేష స్పందన వచ్చింది. నేటితో ఆ ప్రక్రియ ముగిసింది.
The Indian Air Force on Sunday said it has received 56,960 applications under the Agnipath recruitment scheme till date, within three days of the registration process getting underway on Friday
The Indian Air Force on Sunday said it has received 56,960 applications under the Agnipath recruitment scheme till date, within three days of the registration process getting underway on Friday
తెలంగాణలో వ్యవసాయేతర (Non-Agricultural properties registration) ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.