Real Estate Business: మీకు రియల్ ఎస్టేట్ అంటే ఆసక్తి ఉందా. మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ బిజినెస్ లో మంచి లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. మీరు కూడా ఈ బిజినెస్ మంచి డబ్బు సంపాదించాలని అనుకొంటున్నట్లయితే ఈ టిప్స్ ను గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఎదుగుదలలో ఈ టిప్స్ చాలా సహాయపడతాయి. అవేంటో చూద్దాం.
Kokapeta Land Costs Rs 100 Cr Per Acre: రియల్ ఎస్టేట్ రంగంలో పేరున్న సంస్థలైన ఏపీఆర్ గ్రూప్, రాజ్ పుష్ప ప్రాపర్టీస్ సంస్థల మధ్య పోటీ అంతటితో అయిపోలేదు. రూ. 100 కోట్లు మార్క్ తాకిన తరువాత సైతం ఈ రెండు సంస్థల మధ్య ఈ-వేలం పోటీ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.
Nizamabad Family Suicide: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్నర్స్ వేధింపులకు ఒక కుటుంబం బలైంది. ఆదిలాబాద్‌కి చెందిన సూర్యప్రకాశ్ అనే వ్యక్తి కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.