Ayodhya Ram Temple Opening Date And Time: యావత్తు భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం దగ్గర పడుతోంది. ఈ కార్యక్రమం కోసం లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఈ రోజునే ఎందుకు ఎంపిక చేశారు..? జనవరి 22 తేది ప్రత్యేకత ఏంటి..?
Terror Attacks on Ram Temple: ఇంటెలీజెన్స్ ఏజెన్సీస్కి అందిన సమాచారం ప్రకారం అయోధ్యలో రామ మందిరంపై ఉగ్రదాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్థాన్, నేపాల్ సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు.
ఎట్టకేలకు రామ మందిరం (Ram Temple in Ayodhya) దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా (Baba Ramdev) అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్యలో ఆగస్టు 5న జరగనున్న రామ మందిరం భూమి పూజ ( Ram temple bhoomi puja) వేడుకకు దేవరాహా హన్స్ బాబా సంస్థాన్ ఆధ్వర్యంలోని మణి రామ్ దాస్ చావ్ని ఆలయంలో 1,11,000 లడ్డూల తయారీ ( Laddoos making) జరుగుతోంది.
రామ మందిరం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్న కొద్దీ దీనికి సంబంధించి ఏదో ఒక విషయం చర్చకు వస్తోంది. ఈ క్రమంలో వైరల్ అవుతున్న తాజా అంశం రామ మందిరం కింద టైమ్ క్యాపుల్స్ (Time Capsule Ram Mandir) ను ఏర్పాటు చేయడం.
Time capsule under Ram Temple: టైమ్ క్యాప్సుల్.. ఈ టైమ్ క్యాప్సుల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అసలు ఇప్పుడు టైమ్ క్యాప్సుల్ ఎందుకు తెరపైకి వచ్చిందో ఓసారి తెలుసుకుందాం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ ( bhoomi-pujan ) చేపట్టనున్న సంగతి తెలిసిందే.
శతాబ్దాలుగా కొనసాగుతున్న రామ మందిరం, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు అనంతరం ఆలయ నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రామాలయ నిర్మాణం తేదీపై నిర్ణయం తీసుకునేందుకు ఈ 19న ఆలయ నిర్మాణ ట్రస్ట్ సమావేశం కానుంది.
అయోధ్యలో అద్భుతమైన రామ్ మందిర్ నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ రామ్ మందిర్ నిర్మాణంపై చేసిన వ్యాఖలపై అమిత్ షా తీవ్రంగా ఖండించారు.
అయోధ్య రామ మందిర నిర్మాణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లోనే రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఝార్ఖండ్లో సోమవారం జరిగిన చివరి దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.