Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగింది. ఈ వేడుక తర్వాత ఇంటికి వెళుతున్న ఇద్దరు అభిమానులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటికే చిత్ర నిర్మాత దిల్ రాజుతో పాటు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ వంతు ఆర్ధిక సాయం ప్రకటించారు. తాజాగా రామ్ చరణ్ కూడా బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అనౌన్స్ చేశారు.
Game Changer: రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అటు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు.. సదరు అభిమానులకు నష్ట పరిహారం ప్రకటించారు.
Ram Charan Fans Dies After Game Changer Pre Release Event: గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈవెంట్కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయి ఇద్దరు రామ్చరణ్ అభిమానులు మృతి చెందారు. ఈ సంఘటనతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి.
Game Changer Pre Release Event Safe Tips: భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట మాదిరి కాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Ram Charan Fans: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులను సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజెర్ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ రియల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.