Gang Rape: మేనకోడలిపై మేనమామలు సామూహిక అత్యాచారం.. ఎంతగా హించారో తెలుసా.?

Gang Rape In Rajasthan: రోజురోజుకు మానవ మృగాళు రెచ్చిపోతున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల మైనర్‌పై మేనమామలు సామూహిక అత్యాచారం చేశారు. ఈ క్రమంలో బాలిక ఎంత బ్రతిమిలాడిన ఏ మాత్రం ఒదిలిపెట్టాలేరు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2023, 10:57 AM IST
Gang Rape: మేనకోడలిపై మేనమామలు సామూహిక అత్యాచారం.. ఎంతగా హించారో తెలుసా.?

Gang Rape In Rajasthan: రాజస్థాన్‌లోని అల్వార్‌లో అమానుష్య ఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్ మేనకోడలుపై నలుగురు మేనమామలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను దారుణంగా అత్యాచారం చేసి 4 రోజులకు పైగా ఒకే గదిలో బందించారు. అయితే ఘటన జరిగి నెల రోజులవుతున్న గురువారం వెలుగులోకి రావడం విశేషం. ఇప్పటికే అత్యాచార బాలిక కుంటుంబ సభ్యులు రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌ను అశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ పేర్కొన్న సమాచారం ప్రకారం.. తుపాకీతో బాలికను బెదిరించి  అత్యాచారానికి పాల్పడ్డారని తెలింది. అంతేకాకుండా బాధితురాలు కేకలు పెట్టకుండా నోటికి స్టిక్కర్‌ అంటించి.. కాళ్లు కట్టేసి మరి అత్యాచారం చేసినట్టు పేర్కొన్నారు. బాలిక వాంగ్మూలం మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అసలు ఏం జరిగింది?:
బాధిత బాలిక పని నిమిత్తం మేనమామల ఇంటికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేకపోవడం కారణంగా ఆ బాలికను బెదిరించి అత్యాచారినికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. అయితే బాలిక కుటుంబ సభ్యులు కూడా ఉపాధి కోసం హర్యానాకి వెళ్లడం కారణంగా ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే అత్యాచారానికి పాల్పడ్డ ఒక నిందితుడికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారిని ముందుగానే పుట్టింటికి పంపిచారని సమాచారం. వారిని పంచిపిన రాత్రే ఈ సంఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే బాలిక ఈ ఘటన జరిగిన తర్వాత కూడా తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేయ్యగా.. తన మేనమామలు చేతులో నుంచి మొబైల్‌ లాక్కున్నారని తెలిపింది.

ఇంత ముందు కూడా ఇలాంటి ఘటనలు:
ఇంతక ముందుకు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి ఘటనే జరిగింది. మద్యం మత్తులో నలుగురు వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటన కూడా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం విజయవాడలో చోటు చేసుకుంది. అయితే ఆ నలుగు నిందితులు  ఓ వ్యక్తి మహిళ నమ్మించి గదిలోకి తీసుకువెళ్లారు. ఇదే క్రమంలో మద్యం
సేవించి ఉండతో ఆమెపై అత్యాచార యత్నం చేశారు. నలుగురు వ్యక్తులు అత్యాచారం చేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళను ఆసుపత్రికి తరలించాలరు. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: Pawan Kalyan Speech: నేను అన్నింటికీ తెగించిన వాడిని.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ రియాక్షన్ ఇదే..   

Also Read: Pawan Kalyan: ఆ రోజు సినిమాలు వదిలేస్తా.. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను: పవన్ కళ్యాణ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News