Weather forecast: రెండు తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు జోరుగా కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ ను జారీ చేసింది.
Cyclone Mocha Latest News: మోచ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని తీర ప్రాంతాల్లో జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
AP Weather Report: రానున్న నాలుగు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురువనుండటంతో వాతావరణం కొంత చల్లబడి, ఇప్పటివరకు నమోదైన అధిక ఉష్ణోగ్రతలు కొంతమేరకు తగ్గనున్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
Telangana Rains Alert: ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వానలు కురిసే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానలకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నాలుగు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వడగండ్ల వానలు కురిశాయి.
Telangana Weather Updates: హైదరాబాద్: నేడు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రం నలుమూలలా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.