Pushpa 2 movie: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో.. భారీ అంచనాల మధ్య పుష్ప సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప 2: ది రూల్ ఇవాళ భారీ స్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ కోసం చిత్ర బృందం చిరంజీవి ఇంటికి వెళ్లారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రాకపోవడం ఫాన్స్ ని బాధపెట్టింది.
Pushpa 2 premiere controversy: పుష్ప సినిమా ప్రీమియర్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టికెట్ రేట్స్ విపరీతంగా పెంచినా కానీ.. హాట్ కేకు లాగా అమ్ముడుపోయాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో సంధ్య థియేటర్ కి.. అల్లు అర్జున్ సైతం వచ్చి ఈ ప్రీమియర్ చూశారు. ఈ క్రమంలో ఇక్కడ ఒక దుర్ఘటన చోటుచేసుకుని అందరినీ షాక్ కి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ దేశవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. అంచనాలకు తగ్గట్టే సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లతో అదరగొడుతోంది.
Pushpa2 Stampede: పుష్ప2 సినిమా ఈరోజు ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల అయింది. అయితే, నిన్న రాత్రి బెనిఫిట్ షో వేశారు. అయితే, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్య థియేటర్లో నిన్న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పుష్ప2పై కేసు నమోదు చేశారు.
Pushpa 2 review: పుష్ప సినిమా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం టికెట్ రేట్లు.. అత్యధికంగా పెంచినా కానీ.. ఈ సినిమా ప్రీమియర్స్, ప్రీ బుకింగ్ జోరు మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికే కొన్నిచోట్ల ప్రీమియర్స్ పడగా.. ఇక తగ్గేదేలే అంటే ట్విట్టర్లో.. తమ రివ్యూలు మొదలుపెట్టేశారు. ఇక ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఏమంటున్నారంటే..
Pushpa 2 benefit shows cancelled: పుష్ప సినిమా టికెట్ రేట్లు.. ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బెనిఫిట్ షో టికెట్లు ధర సాధారణ ప్రేక్షకునికి అందనంత ఎత్తుకి పెట్టడంపై ఎందరో మంది పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కర్ణాటకలో ఈ సినిమాకి అడ్డంకులు వచ్చి పడ్డాయి.
Pushpa 3 : పుష్ప రెండో భాగం జాతర మొదలైపోయింది. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదలవుతూ ఉండగా.. రేపు అనగా డిసెంబర్ 4న ప్రీమియర్స్ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా టికెట్లు అమ్ముడుపోయి.. తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో చిత్రానికి మూడో భాగం కూడా కన్ఫామ్ అయిపోయింది. ఈ సినిమా విశేషాలకి వస్తే
Rashmika Mandanna December Sentiment: సినీ ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ కు నిలయం. ఇక్కడ తుమ్మినా.. దగ్గినా అన్ని సెంటిమెంట్స్ గానే భావిస్తారు. తాజాగా నేషనల్ క్రష్ క్రిష్మికకు సారీ సారీ రష్మిక కు అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదే డిసెంబర్ సెంటిమెంట్ ఈ నెలలో విడుదలైన రష్మిక చాలా చిత్రాలు విజయవంతం కావడంతో తాజాగా ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న పుష్ప 2కు ఈ సెంటిమెంట్ కలిసొస్తోందని అభిమానులు భావిస్తున్నారు.
Allu Arjun vs Varun Tej: అల్లు అర్జున్ పుష్ప సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా.. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ దగ్గర నుంచి కొంచెం నెగిటివిటీ కూడా రావడం.. గమనర్హం. తాజాగా ఇప్పుడు మరో వార్త తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అదేమిటో ఒకసారి చూద్దాం..
Pushpa 2 Ticket Price in AP: పుష్ప -2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టికెట్ ధరల పెంపు పై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా.. కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Boycott Pushpa 2: పుష్పా సినిమాకి.. రోజురోజుకి సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరుగుతూ వస్తోంది. ఇందుకు ముఖ్య కారణం ఒకపక్క మెగా ఫ్యాన్స్ నడుపుతున్న వార్ కాగా.. మరోపక్క దారుణంగా పెరిగిపోయిన టికెట్ రేట్లు. అసలు ఇంత టికెట్ పెట్టి సినిమా చూడాలా అంటూ..? సాధారణ ప్రేక్షకులు ట్విట్టర్లో బాయ్ కాత్ పుష్పత్తు అని తెగ ట్రెండ్ చేస్తున్నారు.
Pushpa 2 Break Even: అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప 2. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.