Police Commissioner CV Anand Apologise To Media Losing Cool: సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ విషయంలో సహనం కోల్పోయిన పోలీస్ కమిషనర్ ఎదురుదాడి దిగగా.. మీడియా దెబ్బకు అతడు దిగి వచ్చి క్షమాపణలు చెప్పాడు.
Dog Biscuit Row: దేశంలో సరికొత్త వివాదం ఏర్పడింది. ఈ వివాదం అంతా 'కుక్క బిస్కెట్'పైనే. ఈ కుక్క బిస్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య వివాదం కొనసాగింది. ఇది కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గొడవగా మారింది.
Regina Cassandra fires on Reporter at Shakini Dakini Press Meet. శాకిని డాకిని' సినిమా ప్రెస్మీట్లో కథానాయిక రెజీనా కసాండ్రా రిపోర్టర్‌పై కాస్త ఫైర్ అయ్యారు.
Brahmastra Actress Alia Bhatt Sings Kumkumale Song in Telugu. బ్రహ్మస్త్ర ప్రేస్ మీట్లో హీరోయిన్ ఆలియా భట్ తన గొంతు సవరించారు. తెలుగు పాట పాడి అందరిని అశ్చర్యానికి గురి చేశారు.
Ranbir Kapoor talks in Tgelugu at Hyderabad Brahmastra Movie Press Meet. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మస్త్ర ప్రెస్ మీట్లో రణ్‌బీర్ కపూర్ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.