Salaar Part -1 Completes@1year: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. బాహుబలి సిరీస్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని ప్రభాస్ ‘సలార్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా ఈ ఆదివారంతో యేడాది పూర్తి చేసుకుంది.
Indian Top Directors sukumar: ఫుష్ప సిరీస్ సక్సెస్ తో దర్శకుడుగా సుకుమార్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. తాజాగా ఈయన దర్శకత్వంలో తెరెకెక్కిన ‘పుష్ప 2’ రిలీజ్ రోజు నుంచే పలు రికార్డులకు పాతర వేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అంతేకాదు ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల దుడ్డు రాబట్టి సంచలనం రేపింది. ఈయన కంటే ముందు వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన దర్శకుల విషయానికొస్తే..
1000 Crore Movies: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త టార్గెట్ రూ. 1000 కోట్లు అని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ తో వెయ్యి కోట్ల క్లబ్ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్, కల్కి వంటి కొన్ని చిత్రాలే ఈ ఫీట్ ను అందుకున్నాయి. తాజాగా అల్లు అర్జున్, సుక్కు కలయికలో వచ్చిన ‘పుష్ప 2’ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
Prabhas Recent Movies Collections: బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవల్లో తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రస్తుతం మన దేశంలో అసలు సిలసలు ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపిస్తున్నాడు. అంతేకాదు సినిమా సినిమాకు ఆయన చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. మొత్తంగా కల్కి సహా డార్లింగ్ లాస్ట్ 5 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసాయంటే..
Jr NTR Fulfills His Mother Shalini Nandamuri Dream: తన తల్లి చివరి కోరికను యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెరవేర్చారు. ఆమె చిరకాల వాంఛ అయిన కోరికను తీర్చిన ఎన్టీఆర్ ఆ విశేషాలను తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కుటుంబంతో సహా కర్ణాటకలోని ప్రముఖ ఆలయానికి చేరుకున్నారు. అతడి వెంట రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఉండడం విశేషం.
NTR 31: ఎంత కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రానే రోజు వచ్చింది. తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీ ఓపెనింగ్ లోవాళ్లిద్దరే హైలెట్ గా నిలిచారు.
NTR 31: ప్రస్తుతం టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఎపుడు పూజా కార్యక్రమాలతో ఎపుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించాయి.
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు. ఈ కోవలో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తోన్న ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం ఖరారైనట్టు సమాచారం.
Indian Top Directors: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి 2’తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల మార్క్ అనే మైలు రాయిని అందుకుంది. ఆ తర్వాత జక్కన్న బాటలో పలువురు దర్శకులు ఈ ఫీట్ ను అందుకున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ కూడా ‘కల్కి’ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు.
NTR Upcoming Movies: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా.. భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న.. థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా క్యాస్టింగ్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Salaar 2: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' మూవీ పార్ట్ 1తో బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్ట్ షూటింగ్ జరగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.
NTR - Prashanth Neel: ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ఇప్పటికే తారక్ బర్త్ డే సందర్భంగా 'దేవర' మూవీ న ఉంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన ఎన్టీఆర్.. తాజాగా ప్రశాంత్ నీల్‌తో చేయబోయే మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చారు.
Jr NTR: ఈ మధ్యకాలంలో హీరోలందరూ.. సిల్వర్ స్క్రీన్ పై నటిస్తూనే స్మాల్ స్క్రీన్ పై అలరిస్తున్నారు. అంతేకాదు ఓటీటీ వేదికపై దుమ్ము రేపుతున్నారు. అందులో ఎన్టీఆర్ సహా దాదాపు అగ్ర హీరోలందరు టీవీ తెరపై సత్తా చూపెతున్నారు. ఇక ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ పై బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు కంటే ముందు ఓ టెలి సీరియల్లో నటించారు.
Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తాతకు తగ్గ మనవడిగా సత్తా చూపిస్తున్నాడు. హీరోగా 20 యేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. ఇన్నేళ్ల కెరీర్లో సినిమాల పరంగా సంపాదంచిన ఆస్తులతో పాటు వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
NTR - Prashanth Neel: ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా సలార్ 2 కారణంగా కాస్త ఆలస్యమవుతోంది. తాజాగా ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
NTR - Prashanth Neel: దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా 'సలార్ -2' కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
Prabhas - Salaar: ప్రభాస్.. గతేడాది చివర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన 'సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్' మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు బాహుబలి తర్వాత సరైన సక్సెస్‌లేని ప్రభాస్‌కు మంచి ఊపునిచ్చింది. సలార్ ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో రెండో పార్ట్ పై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పై ఓ వార్త్ చక్కర్లు కొడుతోంది.
RC18- Ram Charan - Prashanth Neel: రామ్ చరణ్ తన కెరీర్లో ఎన్నడు లేనంత స్పీడప్లో ఉన్నాడు. వరుసగా ఒకదాని వెనకగా మరొకటి క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఓకే చేస్తున్నాడు. తాజాగా పుట్టినరోజు సందర్బంగా ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్.. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతోంది. గతేడాది చివర్లో 'సలార్' మూవీతో పలకరించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తెలుగులో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. తెలుగులో మరే ఇతర హీరో ఈ రికార్డు రీచ్ కావడం అంత ఈజీ కాదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.