Loksabha Election 2024 Results: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీ లేదా ఎన్డీయే కూటమి పుంజుకుంటే ఉత్తరాదిన ఇండియా కూటమి బలపడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా మోదీ వెనుకంజలో ఉండి రాహుల్ ముందంజలో ఉన్నారు.
Exit Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల ఎన్నికలు నిన్నటితో పూర్తయ్యాయి. దీంతో మెజారిటీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ప్రకటించాయి. అందులో మెజారిటీ సర్వే సంస్థలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని చెబుతున్నాయి. కానీ బీజేపీకి మంచి పట్టున్న మూడు రాష్ట్రాల్లో ఎన్డీయేకు షాక్ తప్పదా అంటే ఔననే అంటున్నాయి.
PM Narendra Modi Record: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో రికార్డు క్రియేట్ చేశారు. అవును ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటితో 10 యేళ్ల ఐదు రోజులు అవుతోంది. ఈ సందర్భంగా దేశంలో ఎక్కువ రోజులు ప్రధాన మంత్రి బాధ్యతలో ఉన్న మూడో వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
Namo - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తోన్న వారణాసి ఈ సారి వార్ వన్ సైడేనా ? అంతేకాదు గతంలో ఉన్న మెజారిటీ రికార్డులు ఈ సారి ఎన్నికల్లో గల్లంతవడం ఖాయమేనా అంటే ఔననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.
Narendra Modi Completes@10Years as PM: నరేంద్ర మోదీ భారత దేశంలో ఈయన పేరు ఎత్తని రాజకీయ పార్టీ కానీ నాయకులు లేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా దూకుడు. ప్రధాన మంత్రిగా భారతీయ రాజకీయాలపై చెరగని ముద్ర వేసారు. మే 26తో ప్రధానిగా 10 యేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటున్నారు.
Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
PM Modi - Rashmika: హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసి నేషనల్ క్రష్‌కు సర్రైజ్ ఇచ్చారు.
PM Narendra Modi Nomination: ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ తరుపున వారణాసి నుంచి ఎంపీ అభ్యర్ధిగా నామినేసన్ దాఖలు చేసారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట యూపీ సీఎం యోగితో పాటు మరో ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంతకీ ప్రధాని వెంట ఉన్న ఈ ఇద్దరెవనేది అందరు తెగ వెతికేస్తున్నారు.
PM Narndra Modi Files Nomination From Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజు కావడంతో ఆయన ఈ రోజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతిత తెలిసిందే. ఈ రోజు 7వ విడత నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో భారీ రోడ్డు షోతో ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల సమరంలో దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతానికి మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
PM Narendra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం సాఫీగా ముగిసింది. ఏదో కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ఆసాంతం సాఫీగా సాగిపోయింది. రెండో దశలో 13 రాష్ట్రాల.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు కాను 88 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈసీ ప్రకటించింది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని 14 స్థానాలు.. కేరళలోలని 20 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
BJP Telangana Manifesto 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన మేనిఫేస్టోను విడుదల చేసింది. తాజాగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది.
BJP Manifesto 2024: 2024 లోక్ సభకు జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఎన్నో వ్యూహ ప్రతి వ్యూహాలతో తన సంకల్ప పత్ర పేరుతో తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో మోదీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో ఈ మేనిఫేస్టోను తయారు చేసారు. ఈ మేనిఫేస్టోలో 14 అంశాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టో రూపకల్పనలో ఎంతో కృషి చేసినట్టు ప్రధాని మోదీ మేనిఫేస్టో విడుదల కార్యక్రమంలో పేర్కొన్నారు. అవేంటో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.