Petrol price Today: పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే రికార్డు స్థాయిలో రేట్లను తగ్గించినట్లు తెలిపాయి.
Petrol Price Hike Today: దేశవ్యాప్తంగా వరుసగా ఆరో రోజూ పెట్రోల్ రేట్లు భగ్గు మన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి.
Fuel Prices Today: దేశంలో పెట్రోల్ ధరల మోతకు కొద్దిగా బ్రేక్ పడింది. వరుసగా ఐదో రోజుల పాటు రోజుకు 35 పైసల చొప్పున పెరిగిన క్రమంలో సోమవారం వాటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Fuel price Hiked: దేశంలో పెట్రోల్ ధరల మోత కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు ముడి చమురు ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Petrol Price In Hyderabad 15th July, 2021: ఓవైపు నిత్యావసరాల ధరలు మండుతుంటే, మరోవైపు పెట్రో ధరలు సైతం మండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ఇదివరకే సెంచరీ మార్కును చేరుకోగా కొన్ని రాష్ట్రాల్లో డీజిల్ సెంచరీతో పరుగులు పెడుతోంది.
Petrol Price In Hyderabad 12th July 2021: పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు సైతం సెంచరీలు కొడుతున్నాయి. ఇంధన ధరలు నిన్న నిలకడగా ఉండగా, నేడు పెట్రోల్ ధరలు పెరిగాయి. నేడు పెట్రోల్ ధరలు 25 నుంచి 35 పైసల వరకు పుంజుకోగా, డీజిల్ ధరలు 15 నుంచి 17 పైసల వరకు తగ్గాయి.
Petrol, Diesel Price In Hyderabad Today July 11, 2021: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు పెరగగా, డీజిల్‌పై 26 పైసల చొప్పున పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.91 చేరగా, డీజిల్ ధర రూ. 89.88కు చేరుకుంది.
Petrol Price in Hyderabad 5th July 2021: దేశంలో సోమవారం నాడు ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ సెంచరీ మార్కు దాటగా, మరికొన్ని రాష్ట్రాల్లో డీజిల్ ధరలు సైతం రూ.100 మార్కు దాటేశాయి. ఢిల్లీతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి.
Fuel Price Hike Latest Updates: గత నెలలోనే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ మార్కు దాటగా, ఢిల్లీలో వందకు చేరువైంది. మధ్యప్రదేశ్‌లో డీజిల్ ఏకంగా రూ.100 దాటగా, పెట్రోల్ ధరలలో సెంచరీ దాటిన తాజా రాష్ట్రంగా సిక్కిం నిలిచింది.
Petrol, Diesel Prices Today Hyderabad June 16, 2021: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలోనూ ఈ ఏడాది పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి.
Petrol Price in Hyderabad 14th June 2021; వాహనదారులకు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కు చేరుకోవడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరులు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా పలు నగరాలలో పెట్రోల్ ధర (Petrol Price Today) వాహనదారులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధర పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.