Petrol Price Hiked: దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. గత 10 రోజులగా ధరలను పెంచుతూ వస్తున్న చమురు సంస్థలు.. తాజాగా మరో 80 పైసలు పెంచారు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది.
Fuel Price Hike in India: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర భారీగా పెరుగుతుండటంతో భారత్‌లోనూ ధరలు భారీగా పెరగవచ్చునని చెబుతున్నారు.
Budget 2021 Live Updates: Central Govt Proposes Cess On Petrol Diesel Price | అధిక ధరలతో చుక్కలు చూస్తున్న సామాన్యులు, మధ్య తరగతి వారిపై పెట్రోల్, డీజిల్ ధరు ఇకనుంచి మరింత భారంగా మారనున్నాయి. పెరుగుతున్న ధరలను భరించలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులపై పెట్రో పిడుగు పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.