Union Cabinet Approves One Nation One Election: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
Jamili Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎన్నికలు ఎన్ని దశల్లో, ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకుందాం.
Union Cabinet Approves One Nation One Election Report: అసెంబ్లీ, పార్లమెంట్లకు కలిపి ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం రేపింది.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ రెండవ వారంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Digital currency: క్రిప్టోకరెన్సీల నియంత్ర బిల్లు వచ్చే వారం పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కసరత్తు ముమ్మరం చేసింది.
Rahul Gandhi: పార్లమెంట్లో నూతన సాగు చట్టాల రద్దు బిల్లు 2021కు ఆమోదం లభించిన తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చర్చలు లేకుండా బిల్లు పాసవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
MP Shashi Tharoor Selfie with Women MP's: మహిళా ఎంపీలతో దిగిన సెల్ఫీపై ట్విట్టర్లో శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఒక బాధ్యాతాయుతమైన ఎంపీగా ఉండి ఇలాంటి కామెంట్స్ ఏంటని నెటిజన్లు ఆయన్ను ప్రశ్నించారు. దీంతో థరూర్ క్షమాపణలు చెప్పక తప్పలేదు.
Bitcoin: ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ను గుర్తించే అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. లోక్ సభలో ఈ అంశంపై వివరణ ఇచ్చారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వే సిద్ధమైంది. ఉభయ సభల్లో రేపటి నుంచి కీలక అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం 26 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది.
Farmers Tractor March Supended: సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని రద్దు చేసినట్లు రైతు నేత దర్శన్ పాల్ సింగ్ ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై డిసెంబర్ 4న నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. అందరూ తప్పకుండా సమావేశాలకు హాజరవ్వాలని అందులో పేర్కొంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనావైరస్ (coronavirus) మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదని (Central government) స్పష్టం చేసింది.
యూనివర్శిటీలో హాస్టల్ ఫీజు పెంపుని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు ప్రముఖ మీడియా సంస్థ జీ న్యూస్‌పై సైతం నిరసన వ్యక్తంచేశాయి. ఆందోళనలపై గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి వెళ్లిన జీ న్యూస్ మీడియా ప్రతినిథిపై దురుసుగా ప్రవర్తించిన జేన్యూ విద్యార్థి సంఘాలు... జీ న్యూస్‌కి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.