Nisha dahiya: పారిస్ ఒలింపిక్స్ లో నిషా దహియా దుమ్మురేపుతుంది. భారత్ యంగ్ రెజ్లర్ 68 కేజీల విభాగంలో పోటిలో నిలిచింది. ఒలింపిక్స్ లో స్థానం సంపాదించిన ఐదవ భారతీయ రెజ్లర్ గా నిషా దహియా నిలిచింది.
Paris Olympics 2024 India vs Great Britain Mens Hockey: పారిస్ ఒలింపిక్స్లో భారత జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ నంబర్ 2 జట్టు అయిన బ్రిటన్ను చిత్తుచేసి సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది.
Samaresh Jung: మనుభాకర్ పేరు దేశమంతాట మార్మోగిపోతుంది. హ్యాట్రిక్ పతకం గెల్చుకునే దిశగా అడుగు దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోచ్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది.
Manu bhaker: పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన మనూభాకర్ మన దేశపు ఖ్యాతిని ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం మనదేశ అథ్లేట్లు ఇంకా ఒలింపిక్స్ లో పతకాల కోసం పోరాడుతున్నారు.
Olympic Gold medal worth: ఒలింపిక్స్ లో గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం పారిస్ లో ఒలిపింక్స్ విశ్వక్రీడలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అథ్లెట్లు గెల్చుకున్న.. బంగారు పతకం విలువ ఎంతో అని చాలా మంది ఆసక్తిగా సెర్చ్ చూస్తున్నారు.
Swapnil Kusale wins Bronze : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే చక్కటి ప్రదర్శన కనబరిచారు. వ్యవసాయం నేపథ్యం వచ్చిన స్వప్నిల్ పారిస్ ఒలింపిక్స్ లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.
Emmanuel macron kiss: పారిస్ ఒలింపిక్స్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా మహిళా క్రీడల మంది హత్తుకుని ముద్దులు పెట్టేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Manu Bhaker: షూటర్ మనుభాకర్ ప్రస్తుతం ఒలింపిక్స్ లో భారత్ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మను రెండు కాంస్య పతకాలు గెలుచుకుని మన దేశం గర్వపడేలా చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలకు మను బాకర్ లీగల్ టీమ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Olympic medal story: ప్రస్తుతం ప్రపంచ క్రీడలు పారిస్ లో జరుగుతున్నాయి. అనేక మంది క్రీడాకారులు, ఆయా క్రీడాంశాలలో తమ సత్తాచాటుతున్నారు. ఇదిలా ఉండగా.. క్రీడాకారులు మెడల్స్ ను గెలుచుకున్నాక మాత్రం దాన్ని ఒకసారి కొరికి మరీ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు.
Megastar chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అభిమాని పట్ల ఘోరంగా ప్రవర్తించారు. సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగా పక్కకు తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Indian woman athlete in Olympics 2024: ఒలింపిక్స్ ఆటలను కొన్ని వందల ఏళ్ల నుంచి జరుపుకుంటున్నాం. మొదటి ఒలింపిక్స్ 1896 లో ఏథెన్స్ లో జరిగాయి. అదే విధంగా ప్రస్తుతం మరోమారు ప్రపంచ క్రీడలకు పారిస్ వేదికగా మారింది. ఇదిలా ఉండగా.. పారిస్ లో భారత్ తన సత్తా చాటుతుంది.
Manu bhaker: పారిస్ లో జరుగుతున్న ఒలిపింక్స్ గేమ్స్ లో భారత్ సత్తా చాటింది. ఎయిర్ షూటింగ్ విభాగంలో మనూబాకర్ తొలి బోణి కొట్టింది. ప్రస్తుతం మనూబాకర్ ట్రెండింగ్ లో నిలిచారు.
Paris Olympics: పారిస్ లో ఒలింపిక్ వేడుకలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మన భారత్ నుంచి మొత్తం 117 మంది భారత క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో..ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్లారు. వీరిలో బీజేపీ మహిళ ఎమ్మెల్యే కూడా ఉన్నారు.
Paris Olympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో మెడల్స్ వేట షురూ అయ్యింది. ఇండియాకు ఎన్నో ఆశలు ఉన్న షూటింగ్ లో భారత షూటర్ 22 మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్కు అర్హత సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.