ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో మొదట్నించీ అద్భుతాలే జరుగుతున్నాయి. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు అదృష్టం కలిసొచ్చింది. వరుణుడు కరుణించడంతో పాక్ శ్రమకు గుర్తింపు లభించింది. పూర్తి వివరాలు ఇలా
Pakistan Vs New Zealand Highlights: న్యూజిలాండ్‌పై 21 పరుగుల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించి.. సెమీస్ రేసులో నిలిచింది. కివీస్ 401 పరుగుల భారీ లక్ష్యం విధించినా.. 25.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో విజయం పాక్ సొంతమైంది.
Pakistan vs New Zealand 2nd ODI: పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పాక్ బౌలర్ విసిరిన బంతి అంపైర్ అలీమ్ దార్ కాలికి బలంగా తాకింది. దీంతో నొప్పితో తన చేతిలో ఉన్న జెర్సీని నేలపై విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
PAK Vs NZ 1st Test Match Highlights: పాకిస్థాన్ జట్టు వరుస ఓటముల నుంచి బయటపడింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ ద్వారా నాలుగేళ్ల తరువాత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్.
Pakistan Journey in T20 World Cup: తొలి రెండు మ్యాచ్‌లో ఓటమి.. ఇక సెమీస్‌కు చేరడం కష్టమే.. సర్దుకుని వచ్చేయండి.. పాక్ జట్టుపై సొంత అభిమానులే విమర్శలు గుప్పిస్తున్న వేళ అద్భుతంగా పుంజుకుని ఫైనల్‌కు చేరుకుంది.
Pakistan In T20 world cup Final: సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
New Zealand Vs Pakistan Live Updates: న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్ పోరులో పాకిస్థాన్ బౌలర్లు రాణించారు. టాప్ ఆర్డర్ బాట్స్మెన్ విఫలమైనా.. కివీస్ పుంజుకుని మంచి స్కోర్ సాధించింది.
T20 World Cup లో పాకిస్తాన్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్స్ వైపు అడుగులేస్తోంది. తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియాను మట్టికరిపించిన పాకిస్తాన్, రెండవ మ్యాచ్‌లో కవీస్‌ను ఓడించింది. 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
A streaker interrupted during the New Zealand vs Pakistan 1st Test: అంతర్జాతీయ వేదికలు, మ్యాచ్‌ల మధ్యలో జరిగే ఘటనలు ఆశ్చర్యంతో పాటు నవ్వును తెప్పిస్తాయి. ఇటీవల పాకిస్తాన్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తొలి టెస్టు మొదటిరోజునే జరిగిన ఓ అనూహ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్‌కి మంగళవారం మైదానంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. హమిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఫీల్డర్ మున్రో విసిరిన బంతి నేరుగా తల వెనుక భాగంలో వేగంగా వచ్చి తగలడంతో షోయబ్ మాలిక్ పిచ్‌పై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బంతి బలంగా తగలిన కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న షోయబ్‌కు వెంటనే మైదానం బయట మ్యాచ్ డాక్టర్, పాకిస్థాన్ ఫిజియోథెరపిస్ట్ వీబీ సింగ్ చికిత్స అందించినప్పటికీ అతడిని ఆ గాయం తాలుకా బాధ విడిచిపెట్టలేదు.
అసలు ఏం జరిగింది ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.