Swiggy Food Delivery: రైల్లో ప్రయాణించేటప్పుడు కొందరు తమ ఇంట్లో ఫుడ్ ను ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా లాంగ్ జర్నీలు చేసేవాళ్లు ట్రైన్ లలో ఫుడ్ అంత క్వాలిటీగా ఉండదని భావిస్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ఫుడ్ టెన్షన్ తప్పిందని చెప్పవచ్చు.
Rat dead body in Food order: ఆకలవడంతో తిందామని శాఖాహారం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మాంసాహారం వచ్చింది. ఆర్డర్ చేసిన ఆహారంలో చచ్చిన ఎలుక కనిపించడంతో ఆ యువకుడు ఖంగుతిన్నాడు. దెబ్బకు జ్వరమొచ్చి మూడు రోజులు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.
Swiggy Platform Fee: ప్రతి ఫుడ్ ఆర్డర్‌పై రూ.2 ప్లాట్‌ఫామ్ ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. అయితే ఇన్‌స్టా మార్ట్ వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా..
Zomato: దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఏమౌతుంది. ఎందుకు తన వ్యాపారాన్ని తగ్గించుకుంటోంది. ఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అన్పిస్తున్నా నిజమే..ఏకంగా 225 చిన్న పట్టణాల్లో జొమాటో వ్యాపారాన్ని బంద్ చేసింది.
Zomato: నిత్యావసర సరకులు వ్యాపారానికి జొమాటో గుడ్ బై చెబుతోంది. ఈ నెల 17 నుంచి ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సకాలంలో సరుకులు అందించలేక పోవడంతో..ఈ నిర్ణయం తీసుకున్నట్లు జొమాటో తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.