Oneplus 12 Launch: అతి తక్కువ ధరలోని త్వరలోనే వన్ ప్లస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ వన్ ప్లస్ 12 పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Top offers on OnePlus: అతి తక్కువ ధరకే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్ లో ప్రత్యేక డీల్ నడుస్తోంది. ఈ ప్రత్యేక డీల్ లో భాగంగా అతి తక్కువ ధరకే వన్ ప్లస్ మొబైల్స్ లభిస్తున్నాయి. ఈ ప్రత్యేక డీల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Oneplus 10 Pro 5G Price: ప్రస్తుతం OnePlus మొబైల్స్‌పై అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా OnePlus 10 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 25 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Oneplus 10 Pro 5G Price: OnePlus 10 Pro 5G స్మార్ట్ ఫోన్‌పై ఈ కామర్స్ వెబ్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు రూ.5,000 తగ్గింపుతో పాటు ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది.
Oneplus 12 Launch Date: త్వరలోనే భారత మార్కెట్లోకి వన్ ప్లస 12 త్వరలోనే కంపెనీ విడుదల చేయండి. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రముఖ టెక్ యూట్యూబ్ లీక్ చేశాడు. ఈ మొబైల్ కి సంబంధించిన ఫీచర్లు మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Nord CE 2 Launch Date: స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్! ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ OnePlus నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. OnePlus Nord CE 2 Lite పేరుతో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 28న భారత విపణిలోకి ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 5G మొబైల్ ధర రూ. 20 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండొచ్చని సమాచారం.
హెడ్సెట్ లేకుండానే వీఆర్ (VR) ను తలదన్నే క్వాలిటీతో సర్వం వీక్షించవచ్చిక. ఆశ్చర్యంగా ఉందా. నిజమే..వన్‌ప్లస్ (One plus) సరికొత్త ఆవిష్కరణ ఇది. త్వరలో మార్కెట్ లో రానున్న వన్ ప్లస్ కొత్త ఫోన్ లో ప్రపంచంలోనే తొలిసారి ఏఆర్ టెక్నాలజీ (AR Technology) వినియోగిస్తున్నారు. ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.