Satynarayana Hospitalised : నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి కిందపడ్డారు. ఆయన్ని సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన పడాల్సి అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు.
నందమూరి తారకరామా రావు భవిష్యత్ తరాలకు ఓ స్ఫూర్తి ప్రదాత అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఉదయం టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ముందుగా ఎన్టీఆర్కి నివాళి అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.