JEE Mains 2024 Results: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్స్ 2024 రెండవ సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Last Date: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ 2024 పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించారు. మార్చ్ 9 నుంచి ముగియాల్సిన గడువు మరో వారం రోజులు పొడిగించబడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
JEE Main 2024 Results: దేశవ్యాప్తంగా ప్రముఖ ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు మరి కాస్సేపట్లో విడుదల కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోవచ్చు.
Jee Main 2024 Registration: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జేఈఈఈ మెయిన్స్ 2024 నోటిఫికేషన్ ఇవాళ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2023 Result: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ అధికారిక వెబ్సైట్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యూయేట్ 2023 ఫలితాలను ప్రకటించింది. NEET UG 2023 ఫలితాలను ఆ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేడు వారి అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది.
NEET Exam 2023: నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ నుంచి 70 వేల మంది అభ్యర్థులు నీట్ పరీక్షను రాస్తున్నారు. నిమిషం లేటైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించేది లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది.
JEE Mains 2023 Result: ప్రస్తుతం జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. దీని యెుక్క ఫలితాలను ఈ నెల 29వ తేదీన రిలీజ్ చేసే అవకాశం ఉంది.
NTA NEET UG Exam 2023: నీట్ అండర్గ్రాడ్యూయేట్ 2023 సిలబస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.. ఇలా మొత్తం మూడు సబ్జెక్టులు ఉంటాయి. NEET UG 2023 ప్రవేశ పరీక్షలో 11, 12 తరగతులకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి.
JEE Mains 2023 Results: దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరిగిన మొదటి సెషన్ ఫలితాల విడుదల చేశారు
JEE Main 2023 Session 1 Dates: JEE మెయిన్ సెషన్ వన్ పరీక్ష తేదీల్లో పలు మార్పులు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. అయితే ఈ పరీక్షకు సంబంధించి తేది ఇతర వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
NEET UG 2022 Results Out. Check results in neet.nta.nic.in. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ క్యుములేటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష 2022 ఫలితాలు విడుదల అయ్యాయి.
NEET Answer Key 2022: నీట్ 2022 పరీక్షా ఫలితాల సందడి ప్రారంభమైపోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా సమాధానాల కీ, ఓఎంఆర్ షీట్స్ విడుదల చేసింది. దీనికి సంబంధించి లింక్స్ కూడా షేర్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
NEET 2022 Scam: నీట్ పరీక్షల కుంభకోణం కలకలం రేపుతోంది. నీట్ 2022 పరీక్ష రిగ్గింగ్ అయింది. అవును ఎన్నికల్లో జరిగినట్టే ఇక్కడా రిగ్గింగ్ జరిగింది. ఒకరి బదులు మరో అభ్యర్ధి పరీక్ష రాస్తాడు. లక్షల్లో బేరాలు సాగుతాయి.
NEET 2022 Exam Date: ప్రతిష్ఠాత్మక వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష తేదీల షెడ్యూల్ ప్రకటించింది.
AP and Telangana Inter Exams: ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ వ్యవహారం గందరగోళంగా మారుతోంది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రెండు రాష్ట్రాల్లో సమస్యగా మారాయి. ఆ పరీక్షల షెడ్యూలింగ్..ఇంటర్ పరీక్షలపై పడుతోంది.
Intermediate Exams: ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ మరోసారి మారేలా కన్పిస్తోంది. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలో మార్పుల కారణంగా..ఇంటర్, పదవ తరగతి పరీక్షలు వాయిదా పడేలా కన్పిస్తున్నాయి.
JEE Mains Exams Update: ఐఐటీ, ఎన్ఐటీ వంటి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ విషయంలో కీలకమైన అప్డేట్ లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
NEET Telangana Ranks 2021: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణ ర్యాంకులు విడుదలయ్యాయి. జాతీయ స్థాయి నీట్ పరీక్షలో రాష్ట్ర ర్యాంకుల్ని కాళోజీ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.