How To Reduce Bad Cholesterol In 7 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారినపడుతున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది.
High cholesterol Symptoms: బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చు. అయితే చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా దీంతోపాటు పాదాల్లో తీవ్ర సమస్యలు వస్తాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఈ సమస్యలు కూడా వస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.