పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. 9 వందల కోట్ల భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని..అది కోర్టు ధిక్కరణేనని ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది.
AP Govt: విశాఖ రుషి కొండ తవ్వకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఇదివరకే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
NGT: జాతీయ హరిత ట్రిబ్యునల్...ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి మరీ ప్రాజెక్టులు నిర్మించారంటూ..రాష్ట్రప్రభుత్వానికి రూ. 120 కోట్లు ఫైన్ వేసింది.
ప్రతీ ఏడాది దీపావళి (deepavali 2020) పర్వదినం కోసం భారతీయులంతా ముందుస్తుగానే సిద్ధం అవుతుంటారు. అయితే కరోనా (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటంతో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మరింత దిగజారుతాయని గమనించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టపాసులు కాల్చడంపై నిషేధం (Diwali Firecrackers ban) విధిస్తూ చర్యలు తీసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Ap Government ) నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ( Royalaseema lift irrigation ) పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( National green tribunal ) లో వాదనలు ముగిశాయి. చెన్నై ( Chennai ) లోని ఎన్జీటీ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.
Minister KTR | హైదరాబాద్: ఫామ్ హౌజ్ వివాదంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి తెలంగాణ హై కోర్టు ( TS High court) నుంచి ఊరట లభించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన నోటీసులపై (NGT notices) హై కోర్టు స్టే ఇచ్చింది. ఎన్జీటీ నోటీసుల్లో పేర్కొన్న విధంగా అసలు ఆ ఫామ్ హౌజ్ తనది కానే కాదని హై కోర్టు దృష్టికి తీసుకొస్తూ మంత్రి కేటీఆర్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కేటీఆర్ పిటిషన్పై విచారణ చేపట్టిన సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ వద్దనున్న (Farm House) ఫామ్ హౌజ్ నిర్మాణంపై కేటీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి (National Green Tribunal) జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.