V Official Trailer | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani 25th Movie V) 25వ సినిమా ‘వి’ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో (V Movie on OTT) విడుదల కానుంది. వి సినిమా ట్రైలర్ బుధవారం విడుదల చేశారు.
టాలీవుడ్ ( Tollywood ) నేచురల్ స్టార్ నాని ( nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ) కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ‘V’ విడుదల గురించి స్పష్టత వచ్చింది. ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
న్యాచురల్ స్టార్ నాని ( Nani ) నటించిన లేటెస్ట్ మూవీ వి ( V movie ) విడుదలకు సిద్ధమైంది. వీలైతే ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని భావించిన చిత్ర నిర్మాత దిల్ రాజు.. కరోనావైరస్ ( Coronavirus ) మరింత విబృంభిస్తోన్న నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వి సినిమాను ఓటిటిపై విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడని గత వారమే చెప్పుకున్నాం.
నేచురల్ స్టార్ నాని 25వ సినిమా ‘వి’ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని 5 నెలలుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఓటీటీ వైపు దిల్ రాజు మొగ్గు చూపారు. వి సినిమా (Nani's V on OTT) విడుదలపై త్వరలో ప్రకటన రానుంది.
నేచురల్ స్టార్ నాని సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనే పేరుంది. ప్రస్తుతం నాని నటించిన 25వ చిత్రం 'వి' విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు నాని 26వ చిత్రం 'టక్ జగదీష్' ( Tuck Jagadish ) సెట్స్‌పై ఉంది.
రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల పెళ్లి వేడుక ( Rana Daggubati, Miheeka Bajaj wedding ) అంగరంగ వైభవంగా జరిగింది. రానా దగ్గుబాటి కుటుంబం, మిహీకా బజాజ్‌ల కుటుంబాలకు అత్యంత సమీప బంధుమిత్రులు, పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
నటుడిగా న్యాచురల్ స్టార్ నానీ ( Natural Star Nani ) ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. నానీ కామెడీ టైమింగ్ అంటే టాలీవుడ్ లో ఇష్టపడేవాళ్ల సంఖ్య ఎక్కువే. అలా నానీ నటించిన మెప్పించిన సినిమా భలే భలే మగాడివోయ్ ( Bhale Bhale Magadivoy ).
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడి నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బారిన పడి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేస్తే కొంతమందినైనా రక్షించుకోగలం.. కాపాడుకోగలం..
టాలీవుడ్లో నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 2019లో విడుదలైన సూపర్‌హిట్ మూవీ ‘జెర్సీ’ ( Jersey ) చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. కెనడాలో ఆగస్టు 9 నుంచి 15వరకు జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ టోరంటోలో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది.
నాగచైతన్య, నాని, పవన్ కల్యాణ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఆ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కదా అని ఈ సినిమాను మల్టీస్టారర్ అని అనుకోకూడదట. ఎందుకంటే ఈ సినిమాలో లీడ్ హీరో చైతూనేనట.
Vasthunnaa Vachestunna Lyrical Song: నేచురల్ స్టార్ నాని కీలకపాత్రలో నటిస్తున్న వి సినిమా నుంచి చూస్తున్న చూస్తూనే ఉన్నా.. సాంగ్ లిరికల్ వీడియో వచ్చేసింది.
విశ్వక్సేన్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'హిట్'. ఈ సినిమాకు నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాని నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రెయిలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
హీరోగా ఇన్నాళ్లూ అలరించిన నాని. . తొలిసారిగా నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు 24 సినిమాలు పూర్తి చేసుకున్న నాని. . 25వ చిత్రం ఎలా ఉంటుందనే దాన్ని అంచనాలకు అందకుండా చేశాడు. తొలిసారిగా నెగెటివ్ రోల్ పోషించి .. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ముందుకు వస్తున్నాడు.
HIT movie Teaser | టాలీవుడ్ నేచురల్ స్టార్ నిర్మాతగానూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ‘అ!’ సినిమాతో హిట్ కొట్టిన నాని నిర్మాతగా హిట్ అనే మరో మూవీని నిర్మిస్తున్నాడు. హిట్ టీజర్ ను నాని విడుదల చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.