Hit Move: అమెజాన్ ప్రైమ్‌లో హిట్ మూవీ వచ్చేసింది

అసలే ఇది కరోనా (coronaVirus) కాలం. అధికారులు ఎప్పుడు చూసినా ఇంటి దగ్గరే ఉండాలని చెబుతున్నారు.

Last Updated : Apr 2, 2020, 05:03 PM IST
Hit Move: అమెజాన్ ప్రైమ్‌లో హిట్ మూవీ వచ్చేసింది

అసలే ఇది కరోనా (coronaVirus) కాలం. అధికారులు ఎప్పుడు చూసినా ఇంటి దగ్గరే ఉండాలని చెబుతున్నారు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ ఓ కొత్త సినిమాను తాజాగా అప్‌లోడ్ చేసింది. విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం 'హిట్'. ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. నాని నిర్మించిన రెండో చిత్రం హిట్.   సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ

అమెజాన్ ప్రైమ్‌లో హిట్ సినిమా అందుబాటులో ఉంటుందని ఆ మూవీ నిర్మాత నాని ఇటీవల తెలిపారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో HIT Movie అప్‌లోడ్ చేశారు. మహిళ హత్య మిస్టరీతో సంబంధం ఉన్న ఈ సస్పెన్స్ మూవీని లాక్‌డౌన్ టైమ్‌లో చూసేయండి మరి. ఫిబ్రవరి 28న ఈ సినిమా విడుదలైంది. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్‌సేన్ ఈ సినిమాలో పోలీసు అధికారిగా కనిపించారు.       జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

 

Trending News