Nalla Odelu: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మినిస్టర్స్ క్వార్టర్ట్స్ లో ఉంటున్న నివాసాన్ని అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా పని చేశారు నల్లాల ఓదేలు, అప్పుడు ఆయనకు కేబినెట్ హోదాలో మినిస్టర్ట్స్ క్వార్టర్స్ లో నివాసం కేటాయించారు. 2018 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Revanth Reddy: మొన్న టీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదేలు.. నిన్న గ్రేటర్ కార్పొరేటర్ విజయారెడ్డి.. నేడు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. గాంధీభవన్ కు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి
Nallala Odelu: తెలంగాణ రాజకీయాల్లో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ కు విపక్షాల నుంచి గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. గులాబీ పార్టీకి తామే ప్రధాన ప్రతిపక్షంగా నిలవడానికి రెండు విపక్షాల మధ్య రేస్ కొనసాగుతోంది. అయితే ఇంతవరకు ఈ రేసులో బీజేపీ ముందున్నట్లు కనిపించినా.. ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది.
Big Shock To TRS: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. నేతల వలసలు జోరందుకున్నాయి. తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.