NALLA ODELU: నల్లాల ఓదెలు ఇంటిని బలవంతంగా ఖాళీ చేయించారు

Nalla Odelu: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మినిస్టర్స్ క్వార్టర్ట్స్ లో ఉంటున్న నివాసాన్ని అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా పని చేశారు నల్లాల ఓదేలు, అప్పుడు ఆయనకు కేబినెట్ హోదాలో మినిస్టర్ట్స్ క్వార్టర్స్ లో నివాసం కేటాయించారు. 2018 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 05:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News