Biryani Delivery Records: హైదరాబాద్ బిర్యానీకి క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. అత్యధిక సంఖ్యలో ప్రజలు బిర్యానీ తినేస్తున్నారు. బిర్యానీ విక్రయాలు రోజురోజుకు కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. బిర్యానీ డెలివరీ సంఖ్య కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా హైదరాబాద్ బిర్యానీని ఒక్క రంజాన్ మాసంలోనే 6 లక్షల నుంచి 8 లక్షల డెలివరీలు జరిగాయని ప్రముఖ డెలివరీ సంస్థ వెల్లడించింది. ఇక బిర్యానీ తర్వాత హలీమ్ రెండో స్థానంలో నిలిచింది. రంజాన్ నెలలో హలీమ్‌ను 5 లక్షల 60 వేల డెలివరీలు చేశారు.
Hyderabadi Style Haleem Recipe: రంజాన్ మాసంలో చాలామంది హలీమ్ తినేందుకు ఇష్టపడతారు. అయితే దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని పద్ధతిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ హలీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.