Warangal Declaration: హనుమకొండలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు ఎంపీ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనులను వివరించారు. సభలో 13 అంశాలపై డిక్లరేషన్‌ను ప్రకటించారు ఎంపీ రేవంత్ రెడ్డి.
Twitter War: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ముందు ట్విట్టర్ లో మాటల తూటాలు పేలాయి. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకున్నారు.
Revanth Reddy to be next PCC chief ? : హైదరాబాద్: రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశాలు ఉన్నాయంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందనే వార్తలు రావడం ఇవాళ కొత్త కాదు... కాకపోతే ప్రస్తుతం పార్టీ ప్రక్షాళనకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించిన నేపథ్యంలో మరోసారి ఈ ప్రచారం తెరపైకొచ్చింది.
సామాజిక మాధ్యమాల్లో తనపై శృతి మించి జరుగుతున్న ప్రచారం, వదంతులు అనేక అపోహలకు దారితీస్తున్నందున తాను ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఈ వివరణ ఇస్తున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( KCR ) పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయ కూల్చివేత (secretariat demolition) విషయంలో సీఎం కేసీఆర్ తన రహస్య ఎజెండాను అమలు చేశారని పలు అనుమానాలను తెరపైకి తెచ్చారు.
వాస్తు పేరుతో 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సచివాలయాన్ని ఇప్పుడు కూల్చివేయడం దారుణమని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( CM K. Chandrashekar Rao) పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదును కూల్చి ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన సీఎం, సీఎస్‌లను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.