Home Remedies For Mouth Ulcers: మౌత్ అల్సర్స్ లేదా నోటి పుండ్లు అంటే నోటి లోపలి భాగంలో, చిగుళ్ళపై లేదా నాలుకపై ఏర్పడే చిన్న, తెల్లటి పుండ్లు. చాలా మందికి జీవితంలో ఒకసారి అయినా ఈ సమస్య ఎదురవుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాడినికి కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
Mouth Ulcers: మనలో చాలా మంది నోటిలో పుండ్లతో తెగ బాధపడుతుంటారు. కనీసం మాట్లాడలేక తీవ్ర ఇబ్బందులు పడుతారు. కొందరికి ఎండకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
మౌత్ అల్సర్లు అనేది ఒక సాధారణ సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. బుగ్గలు, నాలుక మరియు పెదవుల లోపల ఈ నోటిపూతలు ఏర్పడతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.