Increased Mobile Tariffs: ఇటీవలె అన్నీ ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలపై ట్యారిఫ్లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో లక్షల మంది బీఎస్ఎన్ఎల్ కు మారారు. ఏ కంపెనీలు ఎన్ని లక్షల మంది యూజర్లను కోల్పోయాయో తెలుసుకుందాం.
Friends Blackmailing With Personal Photos In Hyderabad: ఈ టిల్లుగాడు రాధిక కన్నా కంత్రీ. స్నేహితుడి ఫోన్ తీసుకుని ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. పోలీసులు అతడి ఆట కట్టించడంతో జైలు పాలయ్యాడు.
Honor Play 40c Price In India: హానర్ కంపెనీ త్వరలో తమ మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ ఫోన్‌ను ఇప్పటికే కంపెనీ చైనాలో విడుదల చేసింది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫీచర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Have You Lost Your Phone: మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న భాదితులు కేవలం చిత్తూరు జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఫోన్లను కూడా రికవరీ చేసి అందజేస్తున్నాం. ఇంకా పెండింగ్ రికవరీలు ఉన్నాయని వాటిని కూడా అతిత్వరలోనే రికవరీ చేసి భాదితులకు అందచేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
Viral Video, Elephant watch Mahout Mobile in Temple. స్మార్ట్‌ఫోన్ చూస్తున్న ఏనుగుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన వారు నవ్వులు పూయిసున్నారు.
Memory Loss: మనలో చాలా మందికి మతిమరుపు ఉంటుంది. వస్తువును ఒక చోట పెట్టి..మరో చోట వెతుకుతుంటాం. తీరా గుర్తుకు వచ్చాక సమస్యను పరిష్కరించుకుంటాం. ఐతే ఐర్లాండ్‌లో ఓ వ్యక్తికి పడక గదిలో మతి మరుపు వచ్చింది. ఇదేంటని అనుకుంటున్నారా..ఐతే ఈస్టోరీని చూడండి..
Smartphone Tips: బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే అనేక రకాల యాప్స్ పై స్మార్ట్ ఫోన్ జీవితకాలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి, స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త అవసరం. వినియోగదారు చేసే కొన్ని తప్పులు దాని జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. కాబట్టి మీరు నివారించవలసిన కొన్ని తప్పులు ఏమిటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.