MI vs SRH IPL 2020 match: ముంబై ఇండియన్స్‌ని చేజ్ చేయలేకపోయిన సన్‌రైజర్స్

MI vs SRH IPL 2020 match: ముంబై ఇండియన్స్‌ని చేజ్ చేయలేకపోయిన సన్‌రైజర్స్

MI vs SRH match score updates: ఐపిఎల్ 2020లో భాగంగా ఆదివారం షార్జా స్టేడియం వేదికగా జరిగిన 17వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది. 

/telugu/sports/mi-vs-srh-ipl-2020-match-mumbai-indians-won-by-34-runs-against-sunrisers-hyderabad-29460 Oct 4, 2020, 09:28 PM IST

Trending News