Budhaditya Raja Yoga: వృషభరాశిలో సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల శుభప్రదమైన బుదాదిత్య రాజయోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Budhaditya Raja Yoga benefits: ఇవాళ వృషభరాశిలో బుధుడి రాక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు.
Mercury transit 2023: ఇవాళ బుధుడు తన రాశిని మార్చనున్నాడు. మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడి రాశి మార్పు కొన్ని రాశులవారికి ఇబ్బందులు కలిగించనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Budh Gochar 2023 effect: జూన్ లో బుధుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. శుక్రుడి రాశిలో మెర్క్యూరీ సంచారం సమయంలో రెండు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury transit 2023: జూన్ లో గ్రహాల యువరాజైన బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్కూరీ యెుక్క ఈ రాశి మార్పు రెండు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ సమయంలో రెండు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Budh Gochar 2023: త్వరలో బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. త్వరలో ఇదే రాశిలో మెర్క్యూరీ, సూర్యుడు కలయిక జరగనుంది. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Budh Gochar 2023: గ్రహాల యువరాజైన బుధుడు తన రాశిని మార్చనున్నాడు. త్వరలో మెర్క్యూరీ వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. అయితే ఈ బుధుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ఉంటుంది. గ్రహాల గోచారం లేదా గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. అయితే కొన్ని రాశులపై అనుకూలంగా మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.