Dil Raju: మేఘా ఆకాష్, రామ్ కిరణ్ నటించిన స:కుటుంబానాం సినిమా నుంచి అది దా సారు లిరికల్ వీడియోను.. నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. కుటుంబ నేపథ్య కథతో తెరకెక్కిన ఈ సినిమా పాటను.. సంగీత ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పాట గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Megha Akash Marriage: టాలీవుడ్ హీరోయిన్లు ఒక్కొక్కరుగా వివాహా బంధంలో ఒక్కటవుతున్నారు. ఈ కోవలో ప్రముఖ కథానాయిక మేఘా ఆకాశ్ తన ప్రియుడిని పెళ్లాడింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Megha Akash Got Engaged With Saai Vishnu: తెలుగు సినీ పరిశ్రమలో మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైంది. తనకు కాబోయే భర్తతో ఆ హీరోయిన్ నిశ్చితార్థం చేసుకుంది. లై సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసిన తమిళ అమ్మాయి మేఘా ఆకాశ్ రింగు తొడిగేసింది.
Megha Akash Viral Pics: లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మేఘా ఆకాష్ సినిమాలలో కన్నా కూడా ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Megha Akash Grand Parent మేఘా ఆకాశ్ తాజాగా తన బామ్మ మరణంతో కుంగిపోయింది. బామ్మ మృతితో తనకు ఎలా బతకాలో తెలియడం లేదంటూ ఎమోషనల్ అవుతోంది. మేఘా ఆకాశ్ వేసిన పోస్ట్, చెప్పిన మాటలు విని అంతా ఎమోషనల్ అవుతోన్నారు.
Prema Desam Movie Review ప్రేమ దేశం మూవీ కోలీవుడ్, టాలీవుడ్లో క్లాసిక్‌గా నిలిచింది. అలాంటి సినిమా టైటిల్‌ను మళ్లీ వాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ శ్రీకాంత్ సిద్దం అనే దర్శకుడు ఇప్పుడు ప్రేమ దేశం అనే టైటిల్‌తో వచ్చాడు.
Srikanth Siddham Prema Desam త్రిగున్, మేఘా ఆకాష్ జంటగా శ్రీకాంత్ సిద్ధం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల నటిస్తోంది. ఈ మూవీని కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Megha Akash Pics: తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్గా మారిపోయిన బ్యూటీ మేఘా ఆకాశ్. తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తమిళం, హిందీలోనూ వరుస సినిమాలు చేస్తున్ ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేద్దామా!
Manu Charitra teaser video: భరత్ పెదగాని రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రజెంట్ చేస్తుండగా.. ప్రొద్దుటూర్ టాకిస్ బ్యానర్‌పై నరాల శ్రీనివాస్ రెడ్డి, రోన్సన్ జోసెఫ్ నిర్మిస్తున్నారు.
Film actress social media looks : రష్మిక మందన లైవ్‌లోకి వచ్చి ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానమిచ్చింది. అల్లు అర్జున్ గురించి ఒక్కమాటలో చెప్పండి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు.....
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వున్న పవర్ స్టార్‌ని మళ్లీ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎప్పుడు చూస్తామా అని ఆశపడే అతడి అభిమానులకు ఇది ఓ గుడ్ న్యూస్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.