Magh Amavasya 2024: ఇవాళే మౌని అమావాస్య. ఈ రోజున పవిత్రమైన సర్వార్ధ సిద్ధి యోగం సంభవించబోతుంది. ఇది నాలుగు రాశులవారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Astrology: మౌనీ అమావాస్య రోజు బ్రాహ్మీ మూహుర్తంలో నిద్ర నుంచి లేవాలి. ఆ తర్వాత తలంటూ స్నానం చేయాలి. ఆ తర్వాత పితృదేవతల కోసం శ్రాధ్య ప్రదానం చేయాలి. అదే విధంగా పోయిన వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేయాలి. ఇలా చేస్తే పెద్దల ఆశీస్సులు మనకు పుష్కలంగా లభిస్తాయంటారు.
Mauni Amavasya Maun Vrat Significance: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మౌని అమావాస్యకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు పవిత్ర గంగానదిలో స్నానాన్ని ఆచరించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ రోజు మౌన వ్రతం పాటించడం కూడా చాలా శుభప్రదం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.