Magh Amavasya 2024: ఇవాళ పవిత్రమైన యోగం.. ఈ 4 రాశులవారి కోరికలు నెరవేరడం పక్కా..

Magh Amavasya 2024: ఇవాళే మౌని అమావాస్య. ఈ రోజున పవిత్రమైన సర్వార్ధ సిద్ధి యోగం సంభవించబోతుంది. ఇది నాలుగు రాశులవారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 02:17 PM IST
Magh Amavasya 2024: ఇవాళ పవిత్రమైన యోగం.. ఈ 4 రాశులవారి కోరికలు నెరవేరడం పక్కా..

Mauni Amavasya 2024 Horoscope: హిందూ మతంలో మాఘ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. మాఘ మాసంలో వచ్చే అమావాస్యనే మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈరోజున మౌనవ్రతం పాటిస్తూ.. శివకేశవులను పూజించడం వల్ల మీరు అన్ని పాపాల నుండి బయటపడతారు. ఇవాళ అంటే ఫిబ్రవరి 09న మౌని అమావాస్య. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున సర్వార్ధ సిద్ధి యోగం కూడా రూపొందుతోంది.  ఈ యోగం నాలుగు రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మకరం: మౌని అమావాస్య మకరరాశి వారికి కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. 
కుంభం: కుంభ రాశి వారికి మౌని అమావాస్య చాలా లాభాలను ఇస్తుంది. ఆఫీసులో మీకు సహచరుల సపోర్టు లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. 
సింహం: మౌని అమావాస్య సింహ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. 
తుల: సర్వార్థ సిద్ధి యోగం తులరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Shani-Guru Transit 2024: శని, బృహస్పతి నక్షత్ర సంచారం..ఈ రాశులవారిపై డబ్బుల వర్షం..

Also Read: Surya Gochar 2024: కొడుకు రాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News