Biren Singh Regrets And Said Sorry To Public On Manipur Violence: తాను పరిపాలించే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినందుకు గాను ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కోరారు. తనను క్షమించాలని కోరుతూ ప్రకటన చేశారు. ఈ వార్త సంచలనంగా మారింది.
Chungreng Koren Emotional Request To Narendra Modi: కొన్ని జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ రాష్ట్రం అల్లకల్లోలంలో ఉంది. ప్రజలు దినదిన గండంగా గడుపుతున్నారు. ఈ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు ఓ చాంపియన్ వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రధానికి కన్నీళ్లతో విజ్ఞప్తి చేశాడు.
Manipur: దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన మణిపూర్ పరిణామాలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. భద్రతా దళాల మొహరింపుతో నివురు గప్పిన నిప్పులా ఉంది. అందుకే ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్పై నిషేధాన్ని మరోసారి పొడిగించారు.
Supreme Court on Manipur: మణిఫూర్ హింస ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ కేసుకు ప్రాధాన్యత పెరిగింది. మణిపూర్ హింసపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SC on Manipur Viral Video Case: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు అంత జాప్యం జరిగింది అని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు మణిపూర్ పోలీసులపైనా విరుచుకుపడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంత నిర్లక్ష్యం ఎందుకంటూ మణిపూర్ పోలీసుల వైఖరిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.
manipur violence: మణిపూర్‌లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఇవాళ విచారణ జరపనుంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. గురువారం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
Manipur Violence: మణిపూర్‌లో ఎందుకు హింసాకాండ ఆగడం లేదు?. వందలాది మంది చనిపోవడానికి కారణం ఏంటి? అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? జీ న్యూస్ గ్రౌండ్ రిపోర్టులో వెల్లడైన సంచలన విషయాలు.
Manipur: మణిపూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య జరిగిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మణిపూర్ నుంచి తెలుగు విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండు ప్రత్యేక విమానాల ద్వారా ప్రభుత్వం వారిని ఇక్కడికి రప్పించింది. ఏపీ విద్యార్థుల కోసం ఎయిర్ పోర్టు వద్ద మూడు బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
Manipur Violence News Updates: ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, తెలంగాణకి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్‌తో పాటు అక్కడి పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడం, అనేక జిల్లాల్లో కర్ఫ్యూ వాతావరణం ఉండటంతో ఆ విద్యార్థులు అంతా బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు.
Bus Accident In Manipur: మణిపూర్‌లో స్టడీ టూర్ విషాదాంతమైంది. బస్సు బోల్తా పడడంతో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు మణిపూర్ సీఎం ఎన్.బీరెన్ సింగ్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Early Assembly polls are underway in the northeastern state of Manipur. Polling began at 7 a.m. and will continue until 6 p.m. With a total of 60 seats in the Manipur Assembly, elections are being held for 38 constituencies in five districts in the first phase. The polls are scheduled to be held on Sunday, but are being held today due to delays in polling arrangements. The EC has set up a total of 1,721 polling stations in the first 38 assembly segments
Terror attack on Assam Rifles: మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లాలో ఉగ్రదాడికి కొద్ది గంటల ముందు జవాన్ సుమన్ స్వర్గియరీ తన భార్యతో ఫోన్లో మాట్లాడాడు. కొడుకు బర్త్ డేకి ఇంటికి వస్తున్నట్లు భార్యతో చెప్పాడు.
అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మణిపుర్‌లోని చురాచంద్‌పుర్ జిల్లాలో జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.