Best Selling Electric Cars in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు షిఫ్ట్ అవడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏయే కంపెనీలకు చెందిన ఏయే మోడల్ ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అనేదానిపై ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.
Top Selling Electric Cars in India: టాటా టియాగో : ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుండే ఎక్కువ రకాల మోడల్స్, వేరియంట్స్ ఉండగా అందులోనూ టాటా టియాగో ముందంజలో ఉంది.
Mahindra XUV400 Bookings Open: మహీంద్రా తన కొత్త ఈవీ వెహికల్స్పై ఫ్రీ బుకింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసింది. అయితే మీరు ఈ కారు ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న మహీంద్రా షో రూం కీ వెళ్లి.. రూ.21000 చెల్లించి ఫ్రీ బుకింగ్ చేసుకొవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.