కరోనా కష్టాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయి. ఒక్కరోజులోనే తొలిసారిగా గడిచిన 24 గంటల్లో 19,906 కరోనావైరస్ కేసులను నమోదు అయ్యాయని , దేశవ్యాప్తంగా మొత్తం 5,28,859 కేసులు నమోదయ్యాయని
దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసేందుకు ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, తొలి మొబైల్ కరోనా పరీక్షల వాహనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు.
కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్న తరుణంలో కరోనా వైరస్ లక్షణాల్లో మరో రెండు వచ్చి చేరాయి. ఇప్పటి వరకు ఈ జాబితాలో ఏడు లక్షణాలు ఉండగా
కరోనా మహమ్మారితో తీవ్ర ముప్పు నెలకొని ఉన్న నేపథ్యంలో దేశంలో మరో ప్రమాదం ముంచుకొస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి గత నెలలోనే ప్రవేశించిన మిడతల దండు తాజాగా తెలంగాణలోకి ప్రవేశించింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కష్టకాలంలో వలసకార్మికులకు సహకారాన్నందిస్తున బాలీవుడ్ నటుడు సోనుసూద్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంశలందుకుంటున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ అధికంగా ఉన్న మహారాష్ట్రలో
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ముంబైలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాది మంది వలస కార్మికులకు బస్సుల్లో తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్ళడానికి నటుడు సోను సూద్ సహాయ సహకారాలు కల్పించారు.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. రోజువారి కేసులు సైతం వేలకు వేలు నమోదవుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా కేసుల నమోదులో మొదటి స్థానంలో మహారాష్ట్ర కొనసాగుతోంది.
ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో సొంత కూతురినే సుత్తెతో చంపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. విరార్ ప్రాంతంలో దత్తారాం జోషి (54) అనే వ్యక్తి తన 20 సంవత్సరాల
దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఆంక్షల సడలింపులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలకు మినహాయింపులు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.
కరోనా మహమ్మారిని కట్టడి చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించబోయిన సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగింది.
మహారాష్ట్ర నుంచి సొంత గ్రామానికి ఓ వలస కార్మికుడు 3000 కి.మీ మేర సైకిల్ ప్రయాణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన కార్మికులు తన అనుభవాలను ఏఎన్ఐ మీడియాతో షేర్ చేసుకున్నాడు.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 తర్వాత పొడిగించాలని ఢిల్లీతో సహా ఐదు ప్రధాన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. లాక్ పొడిగింపు విషయంలో కేంద్రం తర్జనభర్జనలో ఉండగా రాష్ట్రాలు
కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా 2,00,000 మంది మరణించడంతో పాటు 3 మిలియన్ల మార్కును దాటింది. ఇప్పటివరకు 800,000 మందికి పైగా కోలుకోవడంతో, రికవరీ రేటు 29% వరకు పెరిగింది. కరోనా భారత్ లో విజృంభిస్తోంది.
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి కరోనా వైరస్ తీవ్ర దాల్చుతోంది. ముంబైలోని ధారవిలో కొత్తగా ఆదివారం 15 కేసులు నమోదయ్యాయని, కోవిడ్-19తో ధారావి నలుగురు మృతిచెందారని తెలిపారు.
దేశంలో రోజుకు రోజుకు కరోనా మహమ్మారి విలయతాండవం ప్రదర్శిస్తోంది. పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయని, గత 24 గంటల్లో దేశంలో దేశంలో కొత్తగా 896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆందోళన కొనసాగుతుంటే మహారాష్ట్రలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. నాసిక్‌కు చెందిన సయ్యద్ జమీల్ సయ్యద్ బాబు ఇటీవల ఓ టిక్‌టాక్ వీడియో రూపొందించాడు. కరెన్సీ నోట్లతో తన నోరు, ముక్కు తుడుచుకున్నట్లు
కరోనావైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచడానికి యూరప్‌లోని పెద్ద పెద్ద నగరాలు ఇప్పటికే మూసివేయబడ్డాయి. కాగా ఇప్పటివరకు ఇటలీలో కోవిడ్-19 కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,809 కు చేరుకుందని, కాగా 368 మంది మరణించారని తెలిపారు. ఇరాన్ లో మొత్తం 724 పాజిటివ్ కేసులు
మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలకు కారణం బీజేపీనే అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.