TDP Manifesto: రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు ఆరు ప్రధాన అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ఉచితాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే ఆ పార్టీ సామర్ధ్యం ఆధారపడి ఉంది.
Chandrababu on CM Jagan: ఏపీలో టీడీపీ స్పీడ్ పెంచింది. మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. మహానాడు వేదికగా ఆ పార్టీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు..వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Divyavani Resign: టీడీపీలో ఆ పార్టీ నేత, సినీ నటి దివ్య వాణి ఎపిసోడ్ ముగిసింది. గత మూడు రోజులుగా ఆమె రాజీనామా అంశంపై గందరగోళం నెలకొంది. తాజాగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Divyavani Resign: ఒంగోలులో జరిగిన మహానాడు విజయవంతం అయిందనే జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి ఫైర్ బ్రాండ్ లీడర్ రిజైన్ చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికార ప్రతినిధి దివ్యవాణి ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆమె తన రాజీనామా ప్రకటన చేశారు.
Acham Naidu Comments: టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఒంగోలు వేదికగా జరిగిన మహానాడు సక్సెస్ అయ్యింది. సభ వేదికగా పలు కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు.
TDP chief Chandrababu said the party would make a difference in the lives of the people of the state. He said that Telugu desam is the only party that exists as long as it is Telugu
Nara Lokesh Comments: ఏపీలో టీడీపీ పండుగ కన్నులపండువగా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒంగోలు వేదికగా మహానాడు సాగుతోంది. ఇందులో పలు కీలక తీర్మానాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
TDP Mahanadu: ఆంధ్రప్రదేశ్లో పసుపు పండుగ కొనసాగుతోంది. ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో కీలక తీర్మానాలను నేతలు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు కీలక తీర్మానాలను మహానాడు ముందుకు తీసుకొచ్చారు.
TDP Mahanadu: టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో మహానాడు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా.. రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతికి బయల్దేరి వెళ్లారు. ఐతే ఆయన రోడ్డు మార్గం ద్వారానే అమరావతికి వెళ్లారు.
'ఎన్టీఆర్' సినిమా చరిత్రలో నిలిచిపోతుందని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. మహానాడు సభా ప్రాంగణంలో మాట్లాడుతూ ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి తెలుగువారి సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. టీడీపీని కేంద్రం ఎంత అణగదొక్కాలని చూస్తే అంత పైకెదుగుతుందని పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.