Madhuri Dixit: నీలిరంగు చీరలో...మాధురీ దీక్షిత్ ఎంత అందంగా ఉందో తెలుసా

నాటి మేటి నటి, ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ పేరు వింటే చాలు కుర్రకారు గుండెల్లో అలజడి ఇప్పటికీ కలుగుతుంటుంది. సోషల్ మీడియాలో మాధురి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌లో చీరకట్టులో కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. అంతే తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో మాధురి అందం వర్ణించలేకుండా ఉంది. నీలిరంగు చీరలో ధగధగ మెరుస్తోంది. గతంలో ఓసారి నీలిరంగులో చీరకట్టు ఫోటోల్ని షేర్ చేసి అభిమానుల్ని ఫిదా చేసింది. ఇప్పుడు మరోసారి...
  • Mar 11, 2021, 20:33 PM IST

Madhuri Dixit: నాటి మేటి నటి, ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ పేరు వింటే చాలు కుర్రకారు గుండెల్లో అలజడి ఇప్పటికీ కలుగుతుంటుంది. సోషల్ మీడియాలో మాధురి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌లో చీరకట్టులో కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. అంతే తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో మాధురి అందం వర్ణించలేకుండా ఉంది. నీలిరంగు చీరలో ధగధగ మెరుస్తోంది. గతంలో ఓసారి నీలిరంగులో చీరకట్టు ఫోటోల్ని షేర్ చేసి అభిమానుల్ని ఫిదా చేసింది. ఇప్పుడు మరోసారి...

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6