Lord Shiva: శ్రావణ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెలలో వచ్చే శివరాత్రి చాలా స్పెషల్. ఈ ఏడాది శ్రావణ శివరాత్రి ఎప్పుడు రాబోతుంది, శ్రావణంలో లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sawan Month Rules: మరో ఆరు రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెల మహాదేవుడు కొన్ని రాశులవారికి అశుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Sawan 2023: వచ్చే నెలలో శ్రావణ మాసం ఆరంభం కానుంది. 19 ఏళ్ల తర్వాత ఈ శ్రావణ మాసం రెండు నెలలపాటు ఉండనుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Sawan Starts from July 4th 2023: వచ్చే నెల 04న శ్రావణ మాసం ఆరంభం కానుంది. ఇది రెండు నెలలపాటు ఉండనుంది. ఇన్ని రోజుల ఉండటం 19 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ మాసంలో శివుడి అనుగ్రహం పొందనున్న రాశులు ఏవో తెలుసుకుందాం.
Lord shiva: రేపే జ్యేష్ట మాసంలోని తొలి ప్రదోష వ్రతం. ఇది బుధవారం వస్తుంది కాబ్టటి దీనిని బుధ ప్రదోష వ్రతమని పిలుస్తారు. శివుడి అనుగ్రహం పొందడానికి ఇది చాలా మంచి రోజు. మహాదేవుడిని ఆరాధించడానికి శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకోండి.
Cobra Snake On Venkateswara Swamy Idol: వెంకటేశ్వర స్వామి విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం అయిందని తెలుసుకున్న భక్తులు, గ్రామస్తులు ఆ దృశ్యం చూసేందుకు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. స్వయాన భూ కైలాస వాసుడే పాము రూపంలో వచ్చినట్లు భావించిన భక్తులు.. గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడం విశేషం.
Rangbhari Ekadashi 2023: ఈరోజే రంగభారీ ఏకాదశి. అంతేకాకుండా ఈరోజు మూడు శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇవాళ మూడు రాశులవారిపై శివుడు అనుగ్రహం కురిపించనున్నాడు.
Rangbhari ekadashi 2023: రంగభరీ ఏకాదశిని రేపు జరుపుకోనున్నారు. ఈ ఏకాదశి నాడు పరమశివుడు కొన్ని రాశుల జీవితాల్లో వెలుగులు నింపనున్నాడు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Trisha Special Pooja త్రిష మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించింది. పరమశివుడికి అన్ని రకాల అభిషేకాలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో త్రిష ఎంతో సింపుల్గా కనిపిస్తోంది.
Mahashivratri 2023: ఈరోజు మహాశివరాత్రి. పార్వతీపరమేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు. ఈ పవిత్రదినాన అసలు శివలింగాన్ని ఎందుకు పూజిస్తారు, దీని వెనుక ఉన్న కథంటే తెలుసుకుందాం.
Mahashivratri 2023 Puja Vidhi and Time: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శుభకరమైన రోజు మహాశివరాత్రి. ఈ పవిత్రమైన పర్వదినం ఇవాళే వచ్చింది. శివారాధాన సమయం, పూజా విధానం తెలుసుకోండి.
Mahashivratri 2023 Vrat Foods: దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు అంతా వేడుకగా జరుపుకునే హిందువుల పండగల్లో మహా శివరాత్రి అతి ముఖ్యమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మహా శివరాత్రి ఫిబ్రవరి 18న శనివారం జరగనుంది. మహా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో శివాలయాలు అన్నీ ఈ వేడుకల కోసం అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శివ క్షేత్రాలన్నీ శివరాత్రి కంటే వారం ముందు నుంచే వేడుకల కోసం సిద్ధమవుతున్నాయి.
Mahashivatri 2023: మరో ఆరు రోజుల్లో మహాశివరాత్రి రాబోతుంది. ఇది శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ పర్వదినాన కొన్ని వస్తువులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
Mahashivratri 2023 Date: ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి నాడు ఏర్పడిన త్రిగ్రాహి యోగం కొన్ని రాశుల వారి అదృష్టాన్ని మార్చబోతోంది.
Shivling Puja Vidhi, Procedures for offering water to Shivlinga. సోమవారం నాడు శివుడి భక్తులు శివలింగానికి నీటిని సమర్పిస్తారు. అయితే దానికి ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.